వ్యభిచారం కేసులో జూనియర్ ఆర్టిస్ట్!: దొంగలు అరెస్ట్

ఇటీవలి కాలంలో ఎక్కువగా శివారు ప్రాంతాల్లో ఈ తరహా కార్యకలాపులు సాగుతున్న విషయం తెలిసిందే. ఎల్పీనగర్, మాదాపూర్, కూకట్ పల్లి వంటి ప్రాంతాల్లో పలుమార్లు నిర్వహించిన దాడుల్లో కొందరు పట్టుబడ్డారు. వ్యభిచార ముఠాలు సిటీ ఔట్ స్కర్ట్స్‌ను కేంద్రాలుగా ఏర్పాటు చేసుకుంటున్నారు.
చిన్నారుల దుర్మరణం
సోమశిల ఎస్ఎస్ కెనాల్ లో ఈత కొట్టడానికి వెళ్లిన ఐదుగురు చిన్నారులు (12 ఏళ్ల వయసులోపు) మృత్యువాత పడ్డారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఎల్లంపాడులో ఈ ప్రమాదం జరిగింది. దీంతో స్థానికంగా విషాదం నెలకొంది.
ఎర్ర చందనం స్మగ్లర్స్ అరెస్ట్
చిత్తూరు, కడప జిల్లాల్లో ఎర్రచందనం వృక్షాలను కబళిస్తున్న 240 మంది స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లా రైల్వే కోడూరు నుంచి తమిళనాడుకు స్మగ్లర్లు బయల్దేరారన్న సమాచారంతో పోలీసులు రేణిగుంట రైల్వేస్టేషన్లో అర్ధరాత్రి నుంచి రైళ్లలో తనిఖీలు చేపట్టారు. 240 మంది పట్టుబడ్డారు. వారిని తిరుపతి అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు.












Click it and Unblock the Notifications