సబ్బంతో సంబంధం లేదు, జగన్‌ను బాధించాయి: శోభా

అనంతరం ఆమె తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన మండిపడ్డారు. చంద్రబాబు, ఇతరులు జగన్ పైన మండిపడటాన్ని తప్పు పట్టారు. జగన్ పైన విమర్శలు చేసే బదులు సమైక్యంగా ఉంచే అంశంపై దృష్టి పెట్టాలన్నారు. సమైక్యాంధ్ర కోసం చంద్రబాబు ఏకవ్యాఖ్య లేఖ ఇస్తే జగన్ సంతకం చేస్తారన్నారు.
అలా కాకుంటే తమ పార్టీ లేదా సమైక్యాంధ్ర ఐకాస ఇచ్చే సమైక్య లేఖపై చంద్రబాబు సంతకం పెట్టేందుకు సిద్దమా అని సవాల్ చేశారు. తాము సమైక్యాంధ్ర కోసం ఏ అడుగు వేసినా ఆయన తప్పుపడుతున్నారని, ఎవరు దొంగలో తేలాల్సిన సమయం వచ్చిందన్నారు.
సమైక్యం రాసిన లేఖపై సంతకానికి చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి ఆధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రావులు సిద్ధమా చెప్పాలన్నారు. టిడిపిని దెబ్బతీయడానికి ఎవరో కుట్ర చేయాల్సిన అవసరం లేదని, బాబు విధానాలే ఆ పార్టీని దెబ్బతీస్తాయన్నారు.
తమ పార్టీనే దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని, విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వమని బాబుకు తాము చెప్పామా అన్నారు. కాంగ్రెసు నిర్ణయాన్ని వ్యతిరేకించిన తమతో డీల్ కుదిరిందా లేక లేఖ ఇచ్చిన బాబుకు కుదిరినట్లా అన్నారు. బాబు లేఖను వెనక్కి తీసుకోవాలని రామోజీ రావు, తోక పత్రికలు ఎందుకు అడగడం లేదన్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications