వేశ్యాగృహాల నిర్వాహకుల్ని బెదిరించి డబ్బులు వసూలు

సదరు కానిస్టేబుళ్లు వేశ్యా గృహాల నిర్వాహకుల వద్దకు వెళ్లి మామూళ్లు ఇవ్వకపోతే కేసులు పెడతామని బెదిరింపులకు గురి చేసేవారట. దీంతో నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించగా, వారు కానిస్టేబుళ్లను అరెస్టు చేశారు.
సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
విశాఖపట్నంలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. విశాఖ నగర టాస్క్ ఫోర్స్ అధికారులు శుక్రవారం రాత్రి విశాఖలోని ముకళీనగర్ ఏరియాలో సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఇందులో ఒకరు నిర్వాహకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి గతంలో హైదరాబాదులోని ఓ వ్యభిచార గృహంలో పని చేశాడు.య దీంతో అతను హైదరాబాదు నుండి అమ్మాయిలను కాంట్రాక్ట్ బేసిస్ ప్రకారం తీసుకు వస్తున్నట్లుగా గుర్తించారు. పోలీసులు ఐదువేల రూపాయలను, రెండు మొబైల్ ఫోన్లను వారి నుండి స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications