ఏపీ ఇంటర్ బోర్డు ఎదుట ఎస్ఎఫ్ఐ ఆందోళన .. ఎస్ఎఫ్ఐ నేతల అరెస్ట్ లతో ఉద్రిక్తత
ఏపీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వేసవి సెలవుల్లో కూడా క్లాసులు నిర్వహిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఉన్న ఇంటర్ బోర్డు కార్యాలయం వద్దకు చేరిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఏపీ ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఏపీలో కొన్ని కార్పొరేట్ కాలేజీలు వేసవిలో కూడా ఇష్టానుసారం క్లాసులు నిర్వహించడంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్ళిన వారిని అధికారాలను కలవనీకుండా పోలీసులు అడ్డుకోవటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో ఎస్ఎఫ్ఐ నేతలు, సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. వేసవి సెలవుల సమయంలో కూడా క్లాసులు నిర్వహిస్తున్న కార్పోరేట్ కళాశాలల విషయంలో తమ ఆందోళనను కొనసాగిస్తామని ఎస్ఎఫ్ఐ నేతలు ప్రకటించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications