వినాయకుడికి ప్రత్యేక హోదా సెగ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అంశం చిచ్చు పెట్టింది. వినాయకుడు దాని నుంచి తప్పించుకోలేకపోయాడు. ప్రత్యేక హోదా ప్రసాదించేలా కేంద్రం పెద్దలకు సద్బుద్ధి ప్రసాదించాలని కోరుతూ వినాయక ఉత్సవాల్లో వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications