గుంటూరు, విజయవాడ, తిరుపతి, కర్నూలు, సికింద్రాబాద్ ప్రజలకు ముఖ్య గమనిక

నెం. 07137 విజయవాడ నుంచి కొట్టాయం వరకు.. డిసెంబర్ 1, 8, 29, జనవరి 12, 19 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. శుక్రవారం రాత్రి 10.50 గంటలకు విజయవాడలో బయలుదేరి శనివారం రాత్రి 10.00 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది.నెం. 07138 కొట్టాయం నుంచి విజయవాడ వరకు.. డిసెంబర్ 3, 10, 31, జనవరి 14, 21 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఆదివారం అర్ధరాత్రి 1.00 గంటకు కొట్టాయంలో బయలుదేరి సోమవారం అర్ధరాత్రి 2.00 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
ఈ రైళ్లు న్యూ గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, అల్వాయ్, ఎర్నాకుళం రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.

నెం. 07139 విజయవాడ నుంచి కొట్టాయం వరకు.. డిసెంబర్ 15, 22 జనవరి 5 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. శుక్రవారం మధ్యాహ్నం 4.25 గంటలకు విజయవాడలో బయలుదేరి, శనివారం రాత్రి 10.00 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది.నెం. 07140 కొట్టాయం నుంచి విజయవాడ వరకు డిసెంబర్ 17, 24 జనవరి 7 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఆదివారం అర్ధరాత్రి 1.00 గంటకు కొట్టాయంలో బయలుదేరి సోమవారం ఉదయం 6.15 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.ఈ రైళ్లు గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపూర్ రోడ్, కంభం, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లి, కోయిలకుంట్ల, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్, కోడూర్, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, అల్వాయ్, ఎర్నాకుళం రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.

special trains from secunderabad to kottayam
నెం. 07141 సికింద్రాబాద్ నుంచి కొల్లాం వరకు డిసెంబర్ 8, జనవరి 12, 19 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. శుక్రవారం మధ్యాహ్నం 3.00 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి, శనివారం సాయంత్రం 7.30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.నెం. 07142 కొల్లాం నుంచి సికింద్రాబాద్ వరకు డిసెంబర్ 9, జనవరి 13, 20 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. శనివారం రాత్రి 11.00 గంటలకు కొల్లాంలో బయలుదేరి సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.ఈ రైళ్లు కాచిగూడ, ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, శ్రీరామ్ నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, ఢోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్, కోడూర్, రేణిగుంట, తిరుపతి, చిత్తూర్, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, చెంగన్నూర్, మవెలికెర, కన్యాకుళం రైల్వే స్టేషన్లలో ఆగుతాయి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+