Indian Railways: రైల్వే ప్రయాణికులకు సూపర్ గుడ్ న్యూస్
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
07637 రైలు తిరుపతి నుంచి సాయినగర్ షిరిడీ మధ్య ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటుంది. సెప్టెంబరు 3వ తేదీ నుంచి సెప్టెంబరు 24వ తేదీ వరకు దీన్ని పొడిగించారు.
07638 సాయినగర్ షిరిడీ నుంచి తిరుపతి మధ్య ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. సెప్టెంబరు 4వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పొడిగించారు.
07195 కాజీపేట్ నుంచి దాదర్ మధ్య ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది.సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 27 వరకు పొడిగించారు.
07196 దాదర్ నుంచి కాజీపేట్ మధ్య ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది.సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 28 వరకు పొడిగించారు.
07197 కాజీపేట్ నుంచి దాదర్ మధ్య ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు.
07198 దాదర్ నుంచి కాజీపేట్ మధ్య ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 3 నుంచి అక్టోబర్ 1 వరకు పొడిగించారు.

07051 హైదరాబాద్ నుంచి రక్సౌల్ మధ్య ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. 07052 రక్సౌల్ నుంచి హైదరాబాద్ మధ్య ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 3 వరకు పొడిగించారు.
07419 సికింద్రాబాద్ నుంచి దానాపూర్ మధ్య ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు.
07420 దానాపూర్ నుంచి సికింద్రాబాద్ మధ్య ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 4 నుంచి అక్టోబర్ 2 వరకు పొడిగించారు.
07007 సికింద్రాబాద్ నుంచి రక్సౌల్ మధ్య ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 27 వరకు పొడిగించారు. 07008 రక్సౌల్ నుంచి సికింద్రాబాద్ మధ్య ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 29 వరకు పొడిగించారు.
07115 హైదరాబాద్ నుంచి జైపూర్ మధ్య ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 29 వరకు పొడిగించారు. 07116 జైపూర్ నుంచి హైదరాబాద్ మధ్య ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 3 నుంచి అక్టోబర్ 1 వరకు పొడిగించారు.
07053 కాచిగూడ నుంచి బికనీర్ మధ్య ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు.
07054 బికనీర్ నుంచి కాచిగూడ మధ్య ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 3 వరకు పొడిగించారు.












Click it and Unblock the Notifications