ఎసీబీ వలలో మరో అవినీత చేప: కోట్ల ఆస్తి
ఎసీబీ వలలో మరో అవినీత చేప పడింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సబ్ రిజిస్ట్రార్ ఇంటిపై ఎసీబీ దాడులు నిర్వహించారు విశాఖపట్నం జిల్లా భీమిలి సబ్ రిజిస్ట్రార్ సంజీవయ్య ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై హైదరాబాద్, ప్రకాశం జిల్లాలో ఆయనకు సంబంధించిన ఇళ్లపై దాడులు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications