వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు వీరే: జిల్లాల వారీగా..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సార్వత్రికి ఎన్నికల ఫలితాల్లో అత్యధిక శాసనసభ స్థానాలు కైవసం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలోని 119 స్థానాల్లో అత్యధికంగా 63 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 20, తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీ కూటమి 20, వామపక్షాలు 2, ఎంఐఎం 7, ఇతరులు 6 స్థానాలు సాధించారు. ఓ ఈవిఎంలో సాంకేతిక లోపం కారణంగా కల్వకుర్తి అసెంబ్లీ స్థానం ఫలితాలు నిలిపేశారు.

రంగారెడ్డి జిల్లా

నియోజకవర్గం - విజేత - మెజార్టీ - ప్రత్యర్థి

తాండూరు - మహేందర్‌రెడ్డి (టిఆర్‌ఎస్) విజేత, 16,454 మెజార్టీ, ప్రత్యర్థి నారాయణరావు (కాంగ్రెస్)
వికారాబాద్ - సంజీవరావు (టిఆర్‌ఎస్) 10,126 మెజార్టీ, ప్రత్యర్థి జి.ప్రసాద్‌కుమార్ (కాంగ్రెస్)
మేడ్చల్ - ఎం.సుధీర్‌రెడ్డి (టిఆర్‌ఎస్) 43,455 మెజార్టీ, ప్రత్యర్థి టి.జంగయ్య (టిడిపి)
మల్కాజిగిరి - సి.కనకారెడ్డి (టిఆర్‌ఎస్) 2,680 మెజార్టీ, ప్రత్యర్థి ఎన్.రామచంద్రరావు (బిజెపి)

పరిగి - టి.రాంమోహన్‌రెడ్డి (కాంగ్రెస్) 5,837 మెజార్టీ, ప్రత్యర్థి కె.హరీశ్వర్‌రెడ్డి (టిఆర్‌ఎస్)
చేవెళ్ళ - కె.యాదయ్య (కాంగ్రెస్) 999 మెజార్టీ, ప్రత్యర్థి కె.ఎస్.రత్నం (టిఆర్‌ఎస్)

రాజేంద్రనగర్ - టి.ప్రకాష్‌గౌడ్ (టిడిపి) 25,874 మెజార్టీ, ప్రత్యర్థి జ్ఞానేశ్వర్ (కాంగ్రెస్)
ఇబ్రహీంపట్నం - మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (టిడిపి) 11,149 మెజార్టీ, ప్రత్యర్థి మల్‌రెడ్డి రాంరెడ్డి (ఇండిపెండెంట్)
మహేశ్వరం - తీగల కృష్ణారెడ్డి (టిడిపి) 30,422 మెజార్టీ, ప్రత్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి (కాంగ్రెస్)
శేరిలింగంపల్లి - ఎ.గాంధీ (టిడిపి) 75,904 మెజార్టీ, ప్రత్యర్థి కె.శంకర్‌గౌడ్ (టిఆర్‌ఎస్)
కుత్బుల్లాపూర్ - కె.పి.వివేక్ (టిడిపి) 39,021 మెజార్టీ, ప్రత్యర్థి కె.హనుమంతరెడ్డి (టిఆర్‌ఎస్)
కూకట్‌పల్లి - మాధవరం కృష్ణారావు (టిడిపి) 43,186 మెజార్టీ, ప్రత్యర్థి జి.పద్మారావు (టిఆర్‌ఎస్)
ఎల్.బి.నగర్ - ఆర్.కృష్ణయ్య (టిడిపి) 11,782 మెజార్టీ, ప్రత్యర్థి ఎం.రాంమోహన్‌రావు (టిఆర్‌ఎస్)

ఉప్పల్ - ఎన్‌వివిఎస్ ప్రభాకర్ (బిజెపి) 14,099 మెజార్టీ, ప్రత్యర్థి బి.సుభాష్‌రెడ్డి (టిఆర్‌ఎస్)

ఖమ్మం జిల్లా

ఖమ్మం - పువ్వాడ అజయ్‌కుమార్ (కాంగ్రెస్) 6241మెజార్టీ, ప్రత్యర్థి తుమ్మల నాగేశ్వరరావు (టిడిపి)
మధిర - మల్లు భట్టివిక్రమార్క (కాంగ్రెస్) 12,581 మెజార్టీ, ప్రత్యర్థి లింగాల కమల్‌రాజు (సిపిఎం)
పాలేరు - రాంరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్) 21,619 మెజార్టీ, ప్రత్యర్థి బేబీ స్వర్ణకుమారి (టిడిపి)
ఇల్లెందు - కోనం కనకయ్య (కాంగ్రెస్) 11,286 మెజార్టీ, ప్రత్యర్థి హరిప్రియ నాయక్(టిడిపి)

సత్తుపల్లి - సండ్ర వెంకటవీరయ్య (టిడిపి) 2,485 మెజార్టీ, ప్రత్యర్థి ఎం. దయానంద్ (వైసిపి)
వైరా - బాణోతు మదన్‌లాల్ (వైసిపి) 10,525మెజార్టీ, ప్రత్యర్థి బాలాజీ నాయక్ (టిడిపి)
అశ్వారావుపేట - తాటి వెంకటేశ్వర్లు (వైసిపి) 83) మెజార్టీ, ప్రత్యర్థి మచ్చా నాగేశ్వరరావు (టిడిపి)
పినపాక - పాయం వెంకటేశ్వర్లు (వైసిపి) 14,048, ప్రత్యర్థి శంకర్ నాయక్ (టిఆర్‌ఎస్)

కొత్తగూడెం - జలగం వెంకట్రావు (టిఆర్‌ఎస్) 16,692 మెజార్టీ, ప్రత్యర్థి వనమా వెంకటేశ్వరరావు (వైసిపి)
భద్రాచలం - సున్నం రాజయ్య (సిపిఎం) 1,815, ప్రత్యర్థి ఫణీశ్వరమ్మ (టిడిపి)

మెదక్ జిల్లా

సిద్దిపేట - తన్నీరు హరీష్‌రావు (టిఆర్‌ఎస్) 93354, ప్రత్యర్థి తాడూరి శ్రీనివాస్‌గౌడ్ (కాంగ్రెస్)
మెదక్ - ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి (టిఆర్‌ఎస్) 39,234, ప్రత్యర్థి ఎం.విజయశాంతి (కాంగ్రెస్)
దుబ్బాక - రామలింగారెడ్డి (టిఆర్‌ఎస్) 37,939, ప్రత్యర్థి ముత్యంరెడ్డి (కాంగ్రెస్)
సంగారెడ్డి - చింత ప్రభాకర్ (టిఆర్‌ఎస్) 29,522, ప్రత్యర్థి తూర్పు జయప్రకాష్‌రెడ్డి (కాంగ్రెస్)
గజ్వేల్ - కె.చంద్రశేఖర్‌రావు (టిఆర్‌ఎస్) 19,391, ప్రత్యర్థి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి (టిడిపి)
పటన్‌చెరు - జి.మహిపాల్‌రెడ్డి (టిఆర్‌ఎస్) 18,738, ప్రత్యర్థి సఫాన్‌దేవ్ (టిడిపి)
నర్సాపూర్ - చిలుముల మదన్‌రెడ్డి (టిఆర్‌ఎస్) 14,161, ప్రత్యర్థి వాకిట సునితారెడ్డి (కాంగ్రెస్)
అందోల్ - పి.బాబుమోహన్ (టిఆర్‌ఎస్) 3,208, ప్రత్యర్థి సి.దామోదర్ (కాంగ్రెస్)

నారాయణఖేడ్ - పి.కిష్టారెడ్డి (కాంగ్రెస్)14,782, ప్రత్యర్థి ఎం.భూపాల్‌రెడ్డి (టిఆర్‌ఎస్)
జహీరాబాద్ - జెట్టి గీతారెడ్డి (కాంగ్రెస్) 842, ప్రత్యర్థి మానిక్‌రావు (టిఆర్‌ఎస్)

కరీంనగర్ జిల్లా

కరీంనగర్ - గంగుల కమలాకర్ (టిఆర్‌ఎస్) 24,673, ప్రత్యర్థి బండి సంజయ్‌కుమార్ (బిజెపి)
చొప్పదండి - బొడిగె శోభ (టిఆర్‌ఎస్) 54,981, ప్రత్యర్థి సుద్దాల దేవయ్య (కాంగ్రెస్)
మానకొండూర్ - రసమయి బాలకిషన్ (టిఆర్‌ఎస్) 46,832, ప్రత్యర్థి ఆరెపల్లి మోహన్ (కాంగ్రెస్)
హుజురాబాద్ - ఈటెల రాజేందర్ (టిఆర్‌ఎస్) 57,637, ప్రత్యర్థి కేతిరి సుదర్శన్‌రెడ్డి (కాంగ్రెస్)
హుస్నాబాద్ - వొడితెల సతీష్‌కుమార్ (టిఆర్‌ఎస్) 34,269, ప్రత్యర్థి అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి (కాంగ్రెస్)
కోరుట్ల - కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు (టిఆర్‌ఎస్) 20,585, ప్రత్యర్థి జువ్వాడి నర్సింగరావు (స్వతంత్ర)
వేములవాడ - చెన్నమనేని రమేష్‌బాబు (టిఆర్‌ఎస్) 5,268, ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ (బిజెపి)
సిరిసిల్ల - కల్వకుంట్ల తారకరామారావు (టిఆర్‌ఎస్) 52,538, ప్రత్యర్థి కొండూరు రవీందర్‌రావు (కాంగ్రెస్)
రామగుండం - సోమారపు సత్యనారాయణ (టిఆర్‌ఎస్) 2,235, ప్రత్యర్థి కోరుకంటి చందర్ (స్వతంత్ర)
మంథని - పుట్ట మధు (టిఆర్‌ఎస్) 19,366, ప్రత్యర్థి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (కాంగ్రెస్)
పెద్దపల్లి - దాసరి మనోహర్‌రెడ్డి (టిఆర్‌ఎస్) 62,663, ప్రత్యర్థి టి.భానుప్రసాదరావు (కాంగ్రెస్)
ధర్మపురి - కొప్పుల ఈశ్వర్ (టిఆర్‌ఎస్) 18,679, ప్రత్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (కాంగ్రెస్)

జగిత్యాల - తాటిపర్తి జీవన్‌రెడ్డి (కాంగ్రెస్) 8,114, ప్రత్యర్థి డాక్టర్ సంజయ్ (టిఆర్‌ఎస్)

Telangana assembly winners

నిజామాబాద్ జిల్లా

నిజామాబాద్ అర్బన్ - బిగాల గణేష్‌గుప్తా (టిఆర్‌ఎస్) 9693, ప్రత్యర్థి మీర్‌మజాస్ అలీ (ఎంఐఎం)
నిజామాబాద్ రూరల్ - బాజిరెడ్డి గోవర్ధన్ (టిఆర్‌ఎస్) 26,547, ప్రత్యర్థి ధర్మపురి శ్రీనివాస్ (కాంగ్రెస్)
బోధన్ - ఎండి.షకీల్‌ఆమీర్ (టిఆర్‌ఎస్) 15,656, ప్రత్యర్థి పి.సుదర్శన్‌రెడ్డి (కాంగ్రెస్)
ఆర్మూర్ - ఆశన్నగారి జీవన్‌రెడ్డి (టిఆర్‌ఎస్) 3,461, ప్రత్యర్థి కెఆర్.సురేష్‌రెడ్డి (కాంగ్రెస్)
బాల్కొండ - వేముల ప్రశాంత్‌రెడ్డి (టిఆర్‌ఎస్) 35,482, ప్రత్యర్థి ఈరవత్రి అనిల్‌కుమార్ (కాంగ్రెస్)
బాన్సువాడ - పోచారం శ్రీనివాస్‌రెడ్డి (టిఆర్‌ఎస్) 23,692, ప్రత్యర్థి కాసుల బాల్‌రాజ్ (కాంగ్రెస్)
ఎల్లారెడ్డి - ఏనుగు రవీందర్‌రెడ్డి (టిఆర్‌ఎస్) 24,009, ప్రత్యర్థి జాజాల సురేందర్ (కాంగ్రెస్)
కామారెడ్డి - గంప గోవర్ధన్ (టిఆర్‌ఎస్) 8,683, ప్రత్యర్థి మహ్మద్ షబ్బీర్‌అలీ (కాంగ్రెస్)
జుక్కల్ - హన్మంత్‌సింధే (టిఆర్‌ఎస్) 35,124, ప్రత్యర్థి ఎస్.గంగారాం (కాంగ్రెస్)

వరంగల్ జిల్లా

జనగామ - ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (టిఆర్‌ఎస్) 32,915, ప్రత్యర్థి పొన్నాల లక్ష్మయ్య (కాంగ్రెస్)
వరంగల్ తూర్పు - కొండా సురేఖ (టిఆర్‌ఎస్) 55,085, ప్రత్యర్థి బస్వరాజు సారయ్య (కాంగ్రెస్)
వరంగల్ పశ్చిమ - డి.వినయ్‌భాస్కర్ (టిఆర్‌ఎస్) 56,304 , ప్రత్యర్థి ఎర్రబెల్లి స్వర్ణ (కాంగ్రెస్)
భూపాలపల్లి - మధుసూదనాచారి (టిఆర్‌ఎస్) 7,562, గండ్ర వెంకటరమణారెడ్డి (కాంగ్రెస్)
వర్థన్నపేట (ఎస్సీ రిజర్వ్)- ఆరూరి రమేష్ (టిఆర్‌ఎస్) 86,094, కొండేటి శ్రీధర్ (కాంగ్రెస్)
మహబూబాబాద్ (ఎస్టీ రిజర్వ్)- శంకర్‌నాయక్ (టిఆర్‌ఎస్) 9,602, మాలోతు కవిత (కాంగ్రెస్)
ములుగు (ఎస్టీ రిజర్వ్) -అజ్మీరా చందూలాల్ (టిఆర్‌ఎస్)16,314, పొడెం వీరయ్య (కాంగ్రెస్)
స్టేషన్ ఘన్‌పూర్ - డాక్టర్ రాజయ్య (టిఆర్‌ఎస్)58,687, డాక్టర్ విజయరామారావు (కాంగ్రెస్)
పాలకుర్తి - ఎర్రబెల్లి దయాకర్‌రావు (టిడిపి) 4,313, డాక్టర్ శ్రీనివాసరావు (కాంగ్రెస్)
పరకాల - చల్లా ధర్మారెడ్డి (టిడిపి)9,225, ఎం.సహోదర్‌రెడ్డి (టిఆర్‌ఎస్)

డోర్నకల్ (ఎస్టీ రిజర్వ్) - డి.ఎస్.రెడ్యానాయక్ (కాంగ్రెస్), 23,531 సత్యవతి రాథోడ్ (టిఆర్‌ఎస్)
నర్సంపేట - దొంతి మాధవరెడ్డి (ఇండిపెండెంట్) 18,263, పెద్ది సుదర్శన్‌రెడ్డి (టిఆర్‌ఎస్)

మహబూబ్‌నగర్ జిల్లా

మహబూబ్‌నగర్ - శ్రీనివాసగౌడ్ (టిఆర్‌ఎస్) 3,139, ఎన్.ఎమ్.శ్రీనివాసరెడ్డి (బిజెపి)
జడ్చర్ల - లక్ష్మారెడ్డి (టిఆర్‌ఎస్) 14,734, డా. మల్లారెడ్డి (కాంగ్రెస్)
షాద్‌నగర్ - అంజయ్యయాదవ్ (టిఆర్‌ఎస్) 17,328, ప్రతాప్‌రెడ్డ్డి (కాంగ్రెస్)
కొల్లాపూర్ - జూపల్లి కృష్ణారావు (టిఆర్‌ఎస్) 10,200, హర్షవర్థన్‌రెడ్డి (కాంగ్రెస్)
నాగర్‌కర్నూలు - మర్రి జనార్దన్‌రెడ్డి (టిఆర్‌ఎస్) 14,436, దామోదర్‌రెడ్డి (కాంగ్రెస్)
అచ్చంపేట - గువ్వల బాల్‌రాజ్ (టిఆర్‌ఎస్) 11,354, వంశీక్రిష్ణ (కాంగ్రెస్)
దేవరకద్ర - ఆల వెంకటేశ్వరరెడ్డి (టిఆర్‌ఎస్) 16,642, పవన్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్)

గద్వాల - డికె అరుణ (కాంగ్రెస్) 8,422, క్రిష్ణమోహన్‌రెడ్డి (టిఆర్‌ఎస్)
వనపర్తి - డాక్టర్ చెన్నారెడ్డి (కాంగ్రెస్) 4,291, నిరంజన్‌రెడ్డి (టిఆర్‌ఎస్)
అలంపూర్ - సంపత్‌కుమార్ (కాంగ్రెస్) 6,863, మంద శ్రీనాధ్ (టిఆర్‌ఎస్)
మక్తల్ - రామ్మోహన్‌రెడ్డి (కాంగ్రెస్) 10,027, యల్లారెడ్డి (టిఆర్‌ఎస్)

కొడంగల్ - రేవంత్‌రెడ్డి (టిడిపి) 14,457, గుర్‌నాధ్‌రెడ్డి (టిఆర్‌ఎస్)
నారాయణపేట - రాజేందర్‌రెడ్డి (టిడిపి), 2,270 శివకుమార్‌రెడ్డి (టిఆర్‌ఎస్)

నల్లగొండ జిల్లా

మునుగోడు - కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (టిఆర్‌ఎస్) 38,055, పాల్వాయ స్రవంతి ( స్వతంత్ర)
ఆలేరు - గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి (టిఆర్‌ఎస్) 31,477, బూడిద బిక్షమయ్య గౌడ్ (కాంగ్రెస్)
భువనగిరి - పైళ్ల శేఖర్‌రెడ్డి (టిఆర్‌ఎస్) 15,436, జిట్టా బాలకృష్ణారెడ్డి (స్వతంత్ర)
నకిరేకల్ - వేముల వీరెశం(టిఆర్‌ఎస్) 2,370, చిరుమర్తి లింగయ్య (కాంగ్రెస్)
తుంగతుర్తి - గాదరి కిశోర్ (టిఆర్‌ఎస్) 2,379, అద్దంకి దయాకర్ (కాంగ్రెస్)
సూర్యాపేట - గుంతకండ్ల జగదీష్‌రెడ్డి (టిఆర్‌ఎస్) 2,219, సంకినేని వెంకటేశ్వర్ రావు (స్వతంత్ర)

మిర్యాలగూడ - నల్లమోతు భాస్కర రావు ( కాంగ్రెస్) 6,054, అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి (టిఆర్‌ఎస్)
హుజూర్‌నగర్ - ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి (కాంగ్రెస్) 23,924, కాసోజు శంకరమ్మ (టిఆర్‌ఎస్)
కోదాడ - ఎన్. ఉత్తమ్ పద్మావతి (కాంగ్రెస్) 13,374, బొల్లం మల్లయ్య యాదవ్ (టిడిపి)
నాగార్జునసాగర్ - కుందూరు జానారెడ్డి (కాంగ్రెస్) 16,559, నోముల నర్సయ్య (టిఆర్‌ఎస్)
నల్లగొండ - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (కాంగ్రెస్) 10,547, కంచర్ల భూపాల్‌రెడ్డి (స్వతంత్ర)

దేవరకొండ - రమావత్ రవీంద్రకుమార్ (సిపిఐ) 4,659, కేతావత్ బిల్యానాయక్ (టి డిపి)

హైదరాబాద్ జిల్లా

ముషీరాబాద్ - డా.కె.లక్ష్మణ్(బిజెపి), ప్రత్యర్థి ముఠాగోపాల్(తెరాస)
అంబర్‌పేట - జి. కిషన్‌రెడ్డి(బిజెపి), ప్రత్యర్థి వి.హనుమంతరావు(కాంగ్రెస్)
ఖైరతాబాద్ - చింతల రామచంద్రారెడ్డి(బిజెపి), ప్రత్యర్థి దానం నాగేందర్(కాంగ్రెస్)
గోషామహల్ - రాజాసింగ్(బిజెపి), ప్రత్యర్థిముఖేష్‌గౌడ్(కాంగ్రెస్)

మలక్‌పేట - అహ్మద్ బలాలా(మజ్లిస్), ప్రత్యర్థి బి.వెంకట్‌రెడ్డి(బిజెపి)
యాకుత్‌పురా- ముంతాజ్ ఖాన్(మజ్లిస్), ప్రత్యర్థి రూప్‌రాజ్(బిజెపి)
బహద్దూర్‌పురా - మౌజంఖాన్(మజ్లిస్), ప్రత్యర్థి అబ్దుల్ రెహ్మాన్(టిడిపి)
కార్వాన్ - కౌసర్ మోహియుద్ధీన్(మజ్లిస్), ప్రత్యర్థి బద్దం బాల్‌రెడ్డి(బిజెపి)
నాంపల్లి - జాఫర్ హుస్సేన్(మజ్లిస్), ప్రత్యర్థి ఫిరోజ్‌ఖాన్(టిడిపి)
చాంద్రాయణగుట్ట - అక్బరుద్ధీన్(మజ్లిస్), ప్రత్యర్థి డా.ఖయ్యూంఖాన్(ఎంబిటి)

జూబ్లీహిల్స్ - మాగంటి గోపినాథ్(టిడిపి), ప్రత్యర్థి నవీన్‌యాదవ్(మజ్లిస్)
సనత్‌నగర్ - తలసాని శ్రీనివాసయాదవ్(టిడిపి), ప్రత్యర్థి డి.విఠల్(తెరాస)
కంటోనె్మంట్ -జి. సాయన్న(టిడిపి), ప్రత్యర్థి గజ్జెల నగేష్(తెరాస)

సికిందరాబాద్ - టి.పద్మారావు(తెరాస), ప్రత్యర్థి కూన వెంకటే

ఆదిలాబాద్

సిర్పూరు - కోనేరు కోనప్ప(బిఎస్పి) 8,837, ప్రత్యర్థి కావేటి సమ్మయ్య(టిఆర్ఎస్)
నిర్మల్ - ఇంద్రకరణ్ రెడ్డి (బిఎస్పి) 8628, శ్రీహరిరావు (టిఆర్ఎస్)

చెన్నూరు - నల్లాల ఓదేలు (టిఆర్ఎస్) 26, 164, జి. వినోద్ ‘(కాంగ్రెస్)
బెల్లంపల్లి - చిన్నయ్య (టిఆర్ఎస్) 52,528, గుండా మల్లేష్ (సిపిఐ)
మంచిర్యాల - దివాకర్ రావు (టిఆర్ఎస్) 58,434, అరవిందరెడ్డి (కాంగ్రెస్)
అసిఫాబాద్ - కోవ లక్ష్మి (టిఆర్ఎస్) 19055, ఆత్రం సక్కు (కాంగ్రెస్)
ఖానాపూర్ - రేఖా నాయక్ (టిఆర్ఎస్) 37940, రితేష్ రాథోడ్ (టిడిపి)
ఆదిలాబాద్ - జోగు రామన్న (టిఆర్ఎస్) 14715, పాయల్ శంకర్ (బిజెపి)
బోథ్ - రాథోడ్ బాపూరావు (టిఆర్ఎస్) 32993, అనిల్ జాదవ్(కాంగ్రెస్)

ముథోల్ - విఠల్ రెడ్డి (కాంగ్రెస్) 14686, రమాదేవి (బిజెపి)

English summary
Election results released on Friday. Telangan Rashtra Samithi got Majority seats in this elecitons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X