హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణే కాదు ఆంధ్ర నిర్మాతలూ బలి, కలిసి రండి: కోదండ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో కొంతమంది గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారని, దానిని తొలగించేందుకు ప్రత్యేక జీవో తీసుకు రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం ఆదివారం అన్నారు.

ఆధిపత్యానికి తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రాంతానికి చెందిన చిన్న నిర్మాతలంతా బలి అవుతున్నారని, వారంతా ఒక్క తాటి పైకి రావాలన్నారు.

ఫిలింనగర్‌లోని రామానాయుడు కళామండపంలో ఆదివారం రాత్రి తెలంగాణ సినిమా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (టీసీఏ) ఆవిర్భావ సభలో కోదండరాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

తెలంగాణ సినిమా ఆర్టిస్ట్స్ అసోసియేషన్

తెలంగాణ సినిమా ఆర్టిస్ట్స్ అసోసియేషన్

తెలుగు చిత్ర పరిశ్రమలో కొంతమంది గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారని, దానిని తొలగించేందుకు ప్రత్యేక జీవో తీసుకు రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం ఆదివారం అన్నారు.

తెలంగాణ సినిమా ఆర్టిస్ట్స్ అసోసియేషన్

తెలంగాణ సినిమా ఆర్టిస్ట్స్ అసోసియేషన్

ఆధిపత్యానికి తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రాంతానికి చెందిన చిన్న నిర్మాతలంతా బలి అవుతున్నారని, వారంతా ఒక్క తాటి పైకి రావాలన్నారు.

తెలంగాణ సినిమా ఆర్టిస్ట్స్ అసోసియేషన్

తెలంగాణ సినిమా ఆర్టిస్ట్స్ అసోసియేషన్

ఫిలింనగర్‌లోని రామానాయుడు కళామండపంలో ఆదివారం రాత్రి తెలంగాణ సినిమా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (టీసీఏ) ఆవిర్భావ సభలో కోదండరాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

తెలంగాణ సినిమా ఆర్టిస్ట్స్ అసోసియేషన్

తెలంగాణ సినిమా ఆర్టిస్ట్స్ అసోసియేషన్

ఆంధ్ర ప్రాంత చరిత్రను సినిమాల్లో చూపించిన విధంగానే తెలంగాణ చరిత్రను కూడా తెరకెక్కించాల్సిన అవసరం ఉందన్నారు. ఇకనైనా అది జరగాలన్నారు.

తెలంగాణ సినిమా ఆర్టిస్ట్స్ అసోసియేషన్

తెలంగాణ సినిమా ఆర్టిస్ట్స్ అసోసియేషన్

కోదండరాంతో పాటు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర రావు, నిర్మాత సానా యాదిరెడ్డి, దర్శక నిర్మాత అల్లాణి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

English summary
Telangana Cinema Artists Association office launch
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X