ఫ్లైఓవర్‌: బీర్లు తాగేసి, మొక్కలు ధ్వంసం (పిక్చర్స్)

విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఆశీలుమెట్ట ప్లైఓవర్‌పై తాగుబోతులు, ఆకతాయిల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. ప్లైఓవర్‌పై పెట్రోలింగ్ లేకపోవడం, వాహనాల రద్దీ తక్కువగా ఉండటంతో రాత్రి పూట ఆకతాయిలు వికృత చేష్టలు పెరిగిపోతున్నాయి.

మహా విశాఖ నగరపాలక సంస్ద ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్లైఓవర్‌ సుందరంగా కనిపించడానికి, ప్రయాణీకులకు అహ్లాదం కలిగించేందుకు జీవీఎంసీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో రహదారి మధ్యలో డివైడర్‌పై కుండీలు ఏర్పాటు చేసి పచ్చని మొక్కలు వేశారు. ఐతే మంగళవారం రాత్రి కొందరు ఆకతాయిలు ఈ కుండీలన్నింటినీ ధ్వంసం చేశారు. రహదారిపైనే మద్యం తాగి బీరు సీసాలను అక్కడే పడేశారు.

అసాంఘిక కార్యకలాపాలకు ప్లైఓవర్‌ నిలయంగా మారుతొంది. కొన్నాళ్లుగా ప్లైఓవర్‌‌పై ఉన్న పూల మొక్కల కుండీల్ని పగులకొట్టి మొక్కల్ని బయటపడేస్తున్నారు. మంగళవారం రాత్రి ప్లైఓవర్‌పై ఉన్న 58 కుండీల్ని ఆకతాయిలు పగులుకొట్టారు.

ఏడు మోటార్ బైకులు, రెండు కార్లపై వచ్చిన పెద్ద కుటుంబాలకు చెందిన వ్యక్తులే దీనికి పాల్పడట్టు స్దానికులు చెప్తున్నారు. గతంలో కూడా నాలుగు, ఐదు సార్లు ఇదే తరహా సంఘటనలు జరిగాయి. ఈ సంఘటలపై గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ హార్టికల్చర్ విభాగం రెండో పట్టణ, నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని స్దానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

 బీర్లు తాగేసి, మొక్కలు ధ్వంసం

బీర్లు తాగేసి, మొక్కలు ధ్వంసం

జీవీఎంసీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో రహదారి మధ్యలో డివైడర్‌పై కుండీలు ఏర్పాటు చేసి పచ్చిన మొక్కలు వేశారు. ఐతే మంగళవారం రాత్రి కొందరు ఆకతాయిలు ఈ కుండీలన్నింటినీ ధ్వంసం చేశారు. రహదారిపైనే మద్యం తాగి బీరు సీసాలను అక్కడే పడేశారు.

మోటార్ బైకులపై సరదాగా వెళుతున్న ప్రజలు.

 బీర్లు తాగేసి, మొక్కలు ధ్వంసం

బీర్లు తాగేసి, మొక్కలు ధ్వంసం

మోటార్ బైకులపై సరదాగా వెళుతున్న ప్రజలు.

బీర్లు తాగేసి, మొక్కలు ధ్వంసం

బీర్లు తాగేసి, మొక్కలు ధ్వంసం

మంగళవారం రాత్రి కొందరు ఆకతాయిలు ఈ కుండీలన్నింటినీ ధ్వంసం చేసి.... రహదారిపైనే మద్యం తాగి బీరు సీసాలను అక్కడే పడేశారు.

బీర్లు తాగేసి, మొక్కలు ధ్వంసం

బీర్లు తాగేసి, మొక్కలు ధ్వంసం

మహా విశాఖ నగరపాలక సంస్ద ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్లైఓవర్‌ సుందరంగా కనిపించడానికి, ప్రయాణీకులకు అహ్లాదం కలిగించేందుకు జీవీఎంసీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో రహదారి మధ్యలో డివైడర్‌పై కుండీలు ఏర్పాటు చేసి పచ్చని మొక్కలు ఏర్పాటు చేస్తున్న సిబ్బంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+