తిరుమలలో 44 మంది అన్యమతస్తులకు త్వరలో నోటీసులు

Posted By:
Subscribe to Oneindia Telugu

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న 44 మంది అన్యమతస్తులకు రెండు రోజుల్లో నోటీసులు ఇవ్వనున్నట్లు టిటిడి తెలిపింది.

ఉద్యోగుల వివరణ తర్వాత దేవస్థానం చర్యలు తీసుకోనుంది. నిబంధనలకు విరుద్దంగా 44 మంది అన్యమతస్తులు ఉద్యోగాలు పొందారు.

TTD to give notices to Non-Hindu employees

1989-2007 మధ్య టీటీడీలో 37మంది అన్యమతస్తులు ఉద్యోగాలు పొందారు. 2007 తర్వాత టీటీడీలో ఏడుగురు అన్యమతస్తులు ఉద్యోగాలు పొందారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tirumala Tirupati Devastanam to give notices to Non-Hindu employees.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి