సీఎం జగన్‌తో వేణుస్వామి భేటీ.. వీడియో వైరల్
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన గతంలో చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో.. వేణు స్వామిని ఫాలో అయ్యేవారి సంఖ్య పెరిగిపోయింది. సమంత, నాగచైతన్యలు వివాహిక జీవితం అంత సాఫీగా సాగదని .. మెగా డాటర్ నిహారిక కూడా విడాకులు తీసుకుంటుందని ముందే చెప్పి సంచలనం సృష్టించారు. ఇక రాజకీయ నాయకుల జాతకాలు గురించి ఆయన చెప్పినవి చెప్పినట్టుగానే జరుగుతున్నాయి.
Venu Swamy Posted the Unseen Video Of @ysjagan anna with him !#YSJaganAgain pic.twitter.com/sJa9xLB3hv
— YS Jagan Fans Campaign™ (@YSJFansCampaign) May 15, 2024
టీడీపీ అధినేత చంద్రబాబు 2023లో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారని ముందే వేణు స్వామి ముందే చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టుగానే చంద్రబాబు స్కిల్ స్కాంలో అరెస్టైయ్యారు. ఇక ఏపీలో మరోసారి జగనే అధికారంలోకి వస్తారని వేణు స్వామి పలు ఇంటర్య్వూలో చెప్పడం జరిగింది. ఇక ఈ ఎన్నికల్లో జగన్ విజయం సాధిస్తారని మరోసారి కుండబద్దలు కొట్టేశారు. అయితే జగన్ గెలిచిన తరువాత ఆయన కొన్ని న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటారని వేణు స్వామి చెప్పుకొచ్చారు.

అది ఈడీనా లేక సీబీఐనా అనేది తాను చెప్పనని.. జగన్ రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత కొన్ని సమస్యలను ఫేస్ చేస్తారని ఆయన తెలిపారు. తాజాగా ఆయన సీఎం జగన్‌తో భేటీ అయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజెంట్ ఈ వీడియో చూసిన కొంతమంది టీడీపీ, జనసేన మద్దతుదారులు వేణుస్వామి కూడా వైసీపీ మనిషేనని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వీడియో నాలుగేళ్ల కిందటిదిగా తెలుస్తోంది. 2019లో ఇద్దరూ కలిసి కారులో ప్రయాణించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
-
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications