విశాఖ భూ కుంభకోణం: కీలకసూత్రధారి ఆస్తులపై ఏసీబీ దాడి
విశాఖ భూకుంభకోణంలో కీలకసూత్రధారిగా చెబుతున్న శంకర రావు ఆస్తులపై బుధవారం నాడు ఏసీబీ దాడులు నిర్వహించింది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం తదితర ఆరుచోట్ల ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.
విశాఖ: విశాఖ భూకుంభకోణంలో కీలకసూత్రధారిగా చెబుతున్న శంకర రావు ఆస్తులపై బుధవారం నాడు ఏసీబీ దాడులు నిర్వహించింది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం తదితర ఆరుచోట్ల ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.
శంకర రావు పైన ఆధాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేశారు. శంకర రావు విశాఖ రూరల్ తహసీల్దారుగా ఉన్నప్పుడు భారీగా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. విశాఖ స్కాంలో శంకర రావు కీలక సూత్రధారి అని కలెక్టర్ నివేదిక ఇచ్చారు.













Click it and Unblock the Notifications