దుమ్మురేపిన అమ్రపాలి: స్టేజీపై వరంగల్ కలెక్టర్ అదిరిపోయే డ్యాన్స్ (వీడియో)

అమ్రపాలి బెంగళూరు ఐఐఎంలో పీజీ డిప్లోమా చేస్తున్న సమయంలో జరిగిన ఈవెంట్ అయి ఉండవచ్చునని కొంతమంది అభిప్రాయడుతున్నారు.

వరంగల్: డైనమిక్ కలెక్టర్‌గా, యూత్ ఐకాన్‌గా పేరు తెచ్చుకున్న వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి డ్యాన్స్ వీడియో ఒకటి యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. చదువుకునే రోజుల్లో.. సహ విద్యార్థితో కలిసి ఆమె చేసిన డ్యాన్స్ నెటిజెన్స్‌ను ఆకట్టుకుంటోంది.

అయితే ఈ వీడియోకు సంబంధించి స్పష్టమైన సమాచారమేది తెలియరాలేదు. బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తున్న సాంగ్ మాత్రం 2008-09లో విడుదలైన తమిళ స్టార్ హీర్ విజయ్ 'విల్లు' సినిమాలోనిదిగా తెలుస్తోంది.

దీన్నిబట్టి అమ్రపాలి బెంగళూరు ఐఐఎంలో పీజీ డిప్లోమా చేస్తున్న సమయంలో జరిగిన ఈవెంట్ అయి ఉండవచ్చునని కొంతమంది అభిప్రాయడుతున్నారు. ఆ సమయంలోనే ఆమె సివిల్ సర్వీసెస్ కు కూడా ప్రిపేర్ అయ్యారు. ఏదేమైనా అమ్రపాలి డ్యాన్స్ మాత్రం యువతను బాగానే ఆకట్టుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+