'టిడిపి వాళ్లు మోసగాళ్లా తెలివి తక్కువ వాళ్లా, పవన్‌కైనా-జగన్‌కైనా ఓకే'
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ వాళ్లు తెలివి తక్కువ వాళ్లా లేక మోసగాళ్లా చెప్పాలని సిపిఎం నేత బీవీ రాఘవులు ఆదివారం నాడు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాడినా తాము మద్దతిస్తామని చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పోరాటం చేసినా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాడినా తమ సహకారం ఉంటుందని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలె తెలుగుదేశం పార్టీ మోసం చేసిందని ఆయన మండిపడ్డారు.
ప్రత్యేక హోదాతో ఉపయోగం ఉండదని ఇప్పుడు టిడిపి నేతలు చెప్పడం విడ్డూరమన్నారు. హోదాతో ఉపయోగమా కాదా అనే విషయం ఎన్నికలకు ముందు వారికి తెలియదా అని సూటిగా ప్రశ్నించారు. టిడిపి వాళ్లు తెలివి తక్కువ వాల్లా, లేక మోసగాళ్లా చెప్పాలన్నారు. తాము కాలుష్య రహిత పరిశ్రమలకు అనుకూలమని చెప్పారు.

రాఘవులు, ఎవరు పోరాడినా మద్దతిస్తాం, బీవీ రాఘవులు,
హోదా విషయంలో టిడిపి మోసం చేసింది, హోదాతో ఉపయగంగో ఉంటుందో లేదో ఎన్నికలకు ముందు తెలియదా, టిడిప వాళ్లు తెలివి తక్కువ వాళ్లా, మోసగాళ్లా చెప్పాలి, కలుష్య రహిత పరిశ్రమలకు అనుకూలం,
హోదా ఏపీకి జీవన రేఖ: రఘువీరా
ఏపీకి ప్రత్యేక హోదా జీవన రేఖ వంటిది అని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. హోదా కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. అలాగే రుణమాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందన్నారు.
నకిలీ విత్తనాల కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చాయన్నారు. ముఖ్యమంత్రి డ్యాష్ బోర్డు అంతా అవినీతి సమాచారమేనని, కమీషన్లు వచ్చాయో లేదో తెలుసుకునేందుకు డ్యాష్ బోర్డు ఏర్పాటు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. రైతు సమస్యల పైన 19న కర్నూలులో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
-
Tamil Nadu Election Survey: పవన్ ఫీట్ రిపీట్ చేస్తున్న విజయ్ ? తేల్చేసిన తాజా సర్వే..! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications