మద్యం తాగి లేడీస్ హాస్టల్ లో దూరాడు...తర్వాత ఏమైందంటే

కర్నూల్ :మద్యం తాగిన ఓ వ్యక్తి లేడీస్ హాస్టల్ లో హాల్ చల్ చేశాడు. అసలే అర్థరాత్రి విధ్యార్థినుల హాస్టల్ లోకి మద్యం తాగిని వ్యక్తి రావడంతో వారు భయందోళనలకు గురయ్యారు. ఓ గదిలోకి దూరేందుకు ప్రయత్నించడంతో అడ్డుకొన్నారు.

అర్థరాత్రి పూట ఆడపిల్లల హాస్టల్ లోకి వెళ్ళి మద్యం తాగి హాల్ చల్ చేసిన వ్యక్తి హాల్ చల్ చేసిన ఘటన కర్నూల్ లో జరిగింది. ఈ ఘటనతో విధ్యార్థినులు భయానికి గురయ్యారు.

what happend : driniking alcohol came in to ladies hostel

కర్రూల్ లోని కెవిఆర్ కాలేజీ క్యాంపస్ లోకి బుదవారం అర్థరాత్రి పూట ఓ వ్యక్తి పుల్ గా మద్యం తాగి వచ్చాడు. హాస్టల్ లో ని తిరుగుతూ నానా హాంగామా సృష్టించాడు. గదిలోకి వెళ్ళేందుకు ప్రయత్నించాడు.

విధ్యార్థినులు వెంటనే మద్యం తాగిన వ్యక్తిని పట్టుకొన్నారు. హాస్టల్ క్యాంపస్ లోని చెట్టుకు కట్టేశారు. హాస్టల్ లోకి మద్యం తాగిన వ్యక్తి వచ్చిన విషయాన్ని విధ్యార్థినులు ప్రిన్సిపాల్ కు చెప్పారు. ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+