స్పీకర్ కోడెలపై వైసీపీ అవిశ్వాసం: మంత్రితో రోజా షాకింగ్ (పిక్చర్స్)

హైదరాబాద్: గవర్నర్‌ నరసింహన్‌తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు గురువారం సమావేశమయ్యారు. ఆ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌ నేతృత్వంలో వారు గవర్నర్‌ను కలిసి అసెంబ్లీలో పరిణాలపై ఫిర్యాదు చేశారు.

శాసనసభ నుంచి తమ సభ్యుల సస్పెన్షన్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీలో తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, కక్ష సాధింపుగా తమ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటున్నారని, స్పీకర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై ఫిర్యాదు చేశారు.

ఆంధ్రప్రదేశ్ సభాపతి కోడెల శివప్రసాద్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం తీర్మానం నోటీసు ఇచ్చింది. సభలో టీడీపీ పట్ల ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ వారు అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. కాగా, ఏపీ శాసన సభ లాబీల్లో పిక్చర్....

అసెంబ్లీ మీడియా పాయింట్

అసెంబ్లీ మీడియా పాయింట్

ఆంధ్రప్రదేశ్ శాసన సభ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు. వారు అధికార టీడీపీ పైన భగ్గుమన్నారు.

అసెంబ్లీ మీడియా పాయింట్

అసెంబ్లీ మీడియా పాయింట్

ఆంధ్రప్రదేశ్ శాసన సభ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు. రోజా మీడియాతో మాట్లాడుతుండగా.. మంత్రి రావెల కిశోర్ బాబు వచ్చారు. ఆ సమయంలో వారి మధ్య ఆసక్తికర చర్చ సాగింది. సభలోను, బయట మీరేనా అంటూ రోజా షాకిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ శాసన సభ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు. ఓ సభ్యుడి నోరు మూస్తున్న మంత్రి రావెల

అసెంబ్లీ మీడియా పాయింట్

అసెంబ్లీ మీడియా పాయింట్

ఆంధ్రప్రదేశ్ శాసన సభ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు. రోజా మీడియాతో మాట్లాడుతుండగా.. మంత్రి రావెల కిశోర్ బాబు వచ్చారు. ఆ సమయంలో వారి మధ్య ఆసక్తికర చర్చ సాగింది. సభలోను, బయట మీరేనా అంటూ రోజా షాకిచ్చారు.

అసెంబ్లీ మీడియా పాయింట్

అసెంబ్లీ మీడియా పాయింట్

ఆంధ్రప్రదేశ్ శాసన సభ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు. పక్కన మంత్రి రావెల కిషోర్ బాబు.

అసెంబ్లీ మీడియా పాయింట్

అసెంబ్లీ మీడియా పాయింట్

ఆంధ్రప్రదేశ్ శాసన సభ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు మాట్లాడుతుండగా.. వచ్చిన టీడీపీ సభ్యుల వైపు చేయి చూపిస్తూ రోజా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+