Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bengaluru: ఇది బెంగళూరులో పరిస్థితి, జంటను కారులో వెంబడించి. కారు కెమెరాలో చిక్కిపోయారు!

ఇటీవల బెంగళూరులోని రోడ్ల మీద జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తుంటే రోడ్డుపై నుంచి వెళ్లాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. బెంగుళూరులో ఓ ముఠా డబ్బులు లూటీ చెయ్యడానికి కొత్త ఆటలు ప్రారంభించారు.

బెంగళూరు: ఇటీవల బెంగళూరులోని రోడ్ల మీద జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తుంటే రోడ్డుపై నుంచి వెళ్లాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. బెంగుళూరులో ఓ ముఠా డబ్బులు లూటీ చెయ్యడానికి కొత్త ఆటలు ప్రారంభించారు. ఇంత డేంజర్ యువకుల గురించి తెలుసుకున్న పోలీసులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల విజయనగరంలో హిట్‌ అండ్‌ రన్‌, జ్ఞానభారతి నగర్‌లో బానాటే మీద ఓ యువకుడిని ఎత్తుకెళ్లిన కేసు లాంటి ఘటనలు బెంగళూరు ప్రజలను షాక్ కు గురి చేశాయి. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో బెంగళూరులోని సర్జాపూర్ రోడ్డులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రజలు హడలిపోయారు.

family: The accused chased the couple for five kilometers and tried to rob them in Bengaluru city

ఓ జంట తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సర్జాపూర్ రోడ్డులో కారులో వెళ్తున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా ఎదురుగా ఒక బైక్ కారును ఢీకొనింది. వెంటనే కారులో ఉన్న జంటను డోర్ తెరవమని బైక్ లో వెళ్లిన వారు చెప్పారు. కానీ కారులో ఉన్న వాళ్లు మాత్రం కారు డోర్లు తీయలేదు. తరువాత దంపతులు కారును రివర్స్ చేసి అక్కడి నుంచి తప్పించుకున్నారు.

అనంతరం నిందితులు కారును ఐదు కిలోమీటర్ల మేర వెంబడించి దోపిడీకి యత్నించారు. ఈ సమయంలో భయపడిన దంపతులు కారు కెమెరాలో చిక్కిన వీడియోతో పాటు ట్విట్టర్ ద్వారా బెంగళూరు సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధముష్, రక్షిత్ అనే నిందితులు అరెస్టు అయ్యారు. చేపల దుకాణంలో పనిచేస్తున్న నిందితులు మద్య మత్తులో ఈ చర్యకు పాల్పడినట్లు అంగీకరించారని బెంగళూరు సిటీ పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+