Love Jihad: ఎక్కడ మిస్ అయ్యింది ?, హైదరాబాద్ లవ్ జీహాద్ లింక్?, నెలలో ఉర్దూ నేర్చుకుని వచ్చి?
బెంగళూరు/రాయచూరు/హైదరాబాద్: ఒకే చోట యువతి, యువకుడు పని చేస్తున్నారు. కొంతకాలంగా పని చేస్తున్న యువతి, యువకుడు ప్రేయించుకున్నారు. ప్రేమికుల మతాలు వేరు. ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికి వీలులేదని ప్రియరాలి కుటుంబ సభ్యలు తేల్చి చెప్పారు. అయితే తరువాత సీన్ మత్తం మారిపోయింది. ఇంటి నుంచి పారిపోయిన యువతి ఆమె ప్రియుడిని పెళ్లి చేసకుని బుర్కాతో పోలీస్ స్టేషన్ కు రావడం కలకలం రేపింది. నెల రోజుల్లోనే హిందూ యువతికి ఉర్దూ నేర్పించి ఆమెను బలవంతంగా మతం మార్చారని, ఇది హైదరాబాద్ లవ్ జీహాద్ అని ఆమె కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.

ఎక్కడ లవ్ అంటే?
కర్ణాటకలోని రాయచూరులో రిహాన్ మియా అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇదే రాయచూరులో భారతి అనే యువతి నివాసం ఉంటున్నది. రాయచూరులోని ఓ పూల దుకాణంలో రియాన్, భారతి ఉద్యోగం చేస్తున్నారు. కొంతకాలం ఎవరికి వారు పని చేసుకుని ఇంటికి వెలుతున్న భారతీ, రియాన్ కు తరువాత పరిచయం అయ్యింది.

ప్రియురాలితో జంప్
రియాన్, భారతీల పరిచయం తరువాత ప్రేమగా మారింది. రియాన్ అతని ప్రియురాలిని లేపుకుని వెళ్లిపోయాడు. భారతి కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. రాయచూరు పోలీసులు భారతీ కాల్ డేటా ఆధారంగా ఆమెను తెలంగాణలోని హైదరాబాద్ లో గుర్తించారు. రియాన్, భారతీని రాయచూరు తీసుకు వచ్చారు.

హైదాబాద్ లో లవ్ జీహాద్?
భారతీ బుర్కా వేసుకుని పోలీస్ స్టేషన్ కు రావడంతో అందరూ బిత్తరపోయారు, తాను ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నానని భారతీ కన్నడలో కాకుండా ఉర్దూలో పోలీసులకు సమాధానం చెప్పడంతో అందరూ హడలిపోయారు. లవ్ జీహాద్ లో భాగంగా రియాన్ భారతీకి బ్రేన్ వాష్ చేశాడని ఆమె కుుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే భారతీ మాత్రం తాను ఇష్టప్రకారం రియాన్ ను పెళ్లి చేసుకున్నానని పోలీసులకు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications