MLA: ఎమ్మెల్యే ఇంట్లో ఆ పత్రాలు స్వాధీనం, ఏసీబీ సోదాల్లో ట్విస్ట్, అపార్ట్ మెంట్ లో రివాల్వర్ బుల్లెట్లు?!
బెంగళూరు: ఆదాయానికి మించిన అక్రమాస్తులు సంపాధించారని ఆరోపిస్తూ కర్ణాటక మాజీ మంత్రి, బెంగళూరు నగరంలోని చామరాజపేట శాసన సభ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బి.జడ్. జమీర్ అహమ్మద్ ఖాన్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఆయన ఇంటి మీద, ఆయనకు చెందిన కార్యాలయాలు, అపార్ట్ మెంట్ లో సోదాలు చేశారు.
ఈడీ అధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు మంగళవారం వేకువ జామున ఐదు ప్రాంతాల్లో దాడులు చేసి సుమారు 8 గంటలకు పైగా సోదాలు చేశారు. ఏసీబీ అధికారుల సోదాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ ఖాన్ అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లో 25 సజీవంగా ఉన్న బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారని, ఆ బులెట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీస్తున్నారని కన్నడ మీడియా అంటోంది.

మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే
ఆదాయానికి మించిన అక్రమాస్తులు సంపాధించారని ఆరోపిస్తూ కర్ణాటక మాజీ మంత్రి, బెంగళూరు నగరంలోని చామరాజపేట శాసన సభ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బి.జడ్. జమీర్ అహమ్మద్ ఖాన్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఆయన ఇంటి మీద, ఆయనకు చెందిన కార్యాలయాలు, అపార్ట్ మెంట్ లో సోదాలు చేశారు.

ఈడీ ఆదేశాలు
ఈడీ అధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు బెంగళూరులోని జమీర్ అహమ్మద్ ఖాన్ కు చెందిన ఐదు ప్రాంతాల్లో దాడులు చేసి సోదాలు చేస్తున్నారు..ఇప్పటికే ఈడీ అధికారులు సేకరించిన నివేదిక ఏసీబీ అధికారుల చేతికి చిక్కడంతో అధికారులు ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ ఏమ్మెల్యే జమీర్ అహమ్మద్ ఖాన్ కు ఊహించని షాక్ ఇచ్చారు.

ప్యాలెస్ లాంటి ఇల్లు
ఆదాయానికి మించిన అక్రమాస్తులు సంపాధించారని ఆరోపిస్తూ కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బి.జడ్. జమీర్ అహమ్మద్ ఖాన్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఆయన కంటోన్మెంట్ రైల్వేస్టేష్ సమీపంలోని ఇంటి మీద, సిల్వర్ ఓకే అపార్ట్ మెంట్ లోని త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో, సదాశివనగర్ లోని ఆయన గెస్ట్ హౌస్, బనశంకరిలోని జీకే అసోసియేట్స్ కార్యాలయం, కలాసాపాళ్యలోని ఆయనకు చెందిన నేషనల్ ట్రావెల్స్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేసి వివరాలు సేకరించా.

25 బుల్లెట్లు సీజ్!
కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ ఖాన్ కు చెందిన సిల్వర్ ఓకే అపార్ట్ మెంట్ లోని త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో 25 సజీవంగా ఉన్న బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారని ప్రముఖ కన్నడ టీవీ చానల్ తెలిపింది. ప్రింటర్ వెంట తీసుకెళ్లిన ఏసీబీ అధికారులు జమీర్ అహమ్మద్ ఖాన్ కు చెందిన అనేక పత్రాలను జిరాక్స్ తీసుకుని ఆ పత్రాలు వెంట తీసుకెళ్లారని సమాచారం.

పెద్ద ప్యాలెస్ మీద కన్నుపడింది
బెంగళూరు కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ సమీపంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ భారీ బంగ్లా నిర్మించాడు. ఇదే బంగ్లాలో జమీర్ అహమ్మద్ ఖాన్ నివాసం ఉంటున్నారు. ప్యాలెస్ లాంటి భారీ బంగ్లా నిర్మించినప్పంటి నుంచి ఆయన మీద ఐటీ శాఖ అధికారులు కన్నువేశారు. జమీర్ అహ్మద్ ఖాన్ బంగ్లా చూడటానికి బయట నుంచి ప్యాలెస్ లాగా ఉంటుంది.

ఎమ్మెల్యేకి ఆధాయం ఎక్కడి నుంచి వస్తోంది?
అంత పెద్ద బంగ్లా నిర్మించడానికి జమీర్ అహమ్మద్ ఖాన్ కు ఎక్కడి నుంచి ఆధాయం వస్తోంది అంటూ ఆరా తీశారు. ఇదే సమయంలో నేషనల్ ట్రావెల్స్ మీద ఐటీ శాఖ అధికారులు చాలా కాలంగా కన్ను వేశారని సమాచారం. ఇప్పుడు జమీర్ అహమ్మద్ ఖాన్ మీద ఏసీబీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ? అని వేచిచూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications