Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

college: ఫేమస్ కాలేజ్ అమ్మాయిల టాయిలెట్ లోకి వెళ్లి ఏం చేశాడంటే ?, ఎన్ని రోజులకు చిక్కాడంటే!

బెంగళూరు: కాలేజ్ లో అమ్మాయిలు, అబ్బాయిలకు ప్రత్యేకంగా బాత్ రూమ్ లు, టాయిలెట్ లు ఉన్నాయి. ఆ ఏరియాలోనే ఎంతో ఫేమస్ అయిన కాలేజ్ లో నిత్యం విద్యార్థులతో రద్దీగా ఉంటుంది. ఆ కాలేజ్ ఆవరణంలోకి బయట వాళ్లు ప్రవేశించకుండా సెక్యూరిటీ గార్డులు ఉంటారు. అలాంటి కాలేజ్ లేడీస్ హాస్టల్ లోకి ఓ వ్యక్తి చొరబడటం కలకలం రేపింది.

బెంగళూరు సిటీలోని జయనగర్‌లో విజయ కాలేజ్ ఉంది, జయనగరతో పాటు బెంగళూరులో విజయ కాలేజ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. విజయ కాలేజ్ లోని అమ్మాయిల టాయిలెట్ లోకి ఓ యువకుడు చొరబడటం కలకంల రేపింది. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తరువాత నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. అజయ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేశామని సోమవారం పోలీసులు చెప్పారు.

అరెస్టయిన నిందితుడు విజయ్ కుమార్ ఈ నెల 10వ తేదీన విజయ కాలేజ్ లోని అమ్మాయిల టాయిలెట్ లోకి వెళ్లి నానా హంగామా చేసి అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకుని పారిపోయాడని కాలేజ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసిది. ఈ ఘటన జరిగిన 13 రోజుల తరువాత వరకు జయనగర్ పోలీసులు నిందితుడి కోసం గాలించి చివరికి విజయ్ కుమార్ ను పట్టుకున్నారు.

What did the young man do when he went to the ladies toilet in a famous college in Bengaluru

ఓ వ్యాధితో బాధపడుతున్న అజయ్ కుమార్ విజయ కాలేజీకి వెళ్లాడు. ఈ సమయంలో హంగామా చేస్తూ లేడీస్ బాత్ రూంలోకి వెళ్లిన విజయ్ కుమార్ లేడీస్ టాయిలెట్ లోకి వెళ్లాడు. ఆ సందర్బంలో అక్కడ అమ్మాయిలు ఉన్నారు. తరువాత షాక్ తిన్న నిందితుడు విజయ్ కుమార్ అమ్మాయిల నోళ్లు మూయించి వాళ్లను బెదిరించాడు. వెంటనే విద్యార్థి కేకలు వేయడంతో భయంతో టాయిలెట్‌ తలుపులు మూసేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ ఘటన విజయ కాలేజ్ లోని విద్యార్థినుల్లో ఆందోళన కలిగించింది. ఈ ఘటనపై విద్యార్థులు నిరసన కూడా వ్యక్తం చేశారు. విద్యార్థుల నిరసనకు భయపడిన కాలేజీ యాజమాన్యం చివరికి కొన్ని రోజుల తరువాత జయనగరర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు అజయ్ కుమార్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు హనుమంతనగర్‌ రెండో ఫేజ్‌లో నివాసం ఉంటున్నాడని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+