Wife: ప్రియుడితో మంచి రసపట్టులో ఉంటే భర్త ఎంట్రీ, తప్పించుకున్న ప్రియుడు ఏ గోడ దూకాడంటే ?
బెంగళూరు/అసోం: వివాహం చేసుకున్న తరువాత భార్య ఆమె మాజీ ప్రియుడితో శారీరక సంబంధం పెట్టుకుంది. వేరే రాష్ట్రంలో ఉన్న ప్రియుడు మళ్లీ ఐటీ హబ్ వెళ్లాడు. భర్త బయటకు వెళ్లిన వెంటనే అతని భార్య ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న ప్రియుడు టైమ్ మరిచిపోయాడు. ప్రియుడితో భార్య మంచి రసపట్టులో ఉన్న సమయంలో భర్త ఎంట్రీ ఇచ్చాడు. ప్రియురాలి భర్త నుంచి తప్పించుకుని పారిపోయిన ప్రియుడు పెద్ద కాంపౌడ్ గోడ దూకేశాడు. ప్రియురాలి భర్త నుంచి తప్పించుకున్న ప్రియుడు తాను ఎక్కడ ఉన్నానో తెలుసుకుని బిత్తరపోయాడు. చుట్టూ 10 మంది రావడంతో ప్రియుడికి తడిసిపోయింది.

ఎంజాయ్ చేసిన లవర్స్
అసోంలో ముకుంద్ చౌద్ (36) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం పూర్వి అనే యువతిని ముకుంద్ ప్రేమించాడు. ప్రేమించుకున్న ముకుంద్, పూర్వి పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. కొంతకాలం తరువాత ప్రియురాలు పూర్తి బిపుల్ దౌలి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆమె భర్తతో కలిసి జీవిస్తోంది.

బెంగళూరులో ప్రియురాలి కాపురం
పూర్వి ఆమె భర్త బిపుల్ తో కలిసి ఐటీ హబ్ బెంగళూరు చేరుకుని హెచ్ఏఎల్ సమీపంలోని యమలూరులో కాపురం ఉంటున్నది. వేరే అసోం రాష్ట్రాంలో ఉన్న ప్రియుడు ముకుంద్ అప్పుడప్పుడు బెంగళూరు చేరుకుని అతని ప్రియురాలు పూర్వితో ఎంజాయ్ చేసి రెండు మూడు రోజులు ఇక్కడే ఉండి తరువాత అసోం వెలుతున్నాడు.

ప్రియుడితో భార్య రొమాన్స్
వివాహం చేసుకున్న తరువాత పూర్వి ఆమె మాజీ ప్రియుడు ముకుంద్ తో శారీరక సంబంధం పెట్టుకుని అతనితో రొమాన్స్ చేస్తోంది. అసోంలో ఉన్న ప్రియుడు ముకుంద్ ఈనెల 8వ తేదీన బెంగళూరు చేరుకున్నాడు. 9వ తేదీ పూర్వి ఆమె భర్త బిపుల్ బయటకు వెళ్లిన వెంటనే బెంగళూరు వచ్చిన ప్రియుడు ముకుంద్ కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది.

భార్య, ప్రియుడు రసపట్టులో ఉంటే భర్త ఎంట్రీ
9వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ముకుంద్ అతని ప్రియురాలు పూర్వితో కలిసి ఆమె ఇంటిలోనే ఎంజాయ్ చేశాడు. అప్పటికే మద్యం సేవించిన ముకుంద్ ప్రియురాలు పూర్వి భర్త బిపుల్ ఇంటికి వస్తాడని టైమ్ మరిచిపోయాడు. రాత్రి 11 గంటల సమయంలో ప్రియుడు ముకుంద్ తో పూర్వి మంచి రసపట్టులో ఉన్న సమయంలో ఆమె భర్త బిపుల్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

తప్పించుకున్నాడు..... కానీ ?
ప్రియురాలు పూర్వి భర్త బిపుల్ ను చూసిన వెంటనే ముకుంద్ హడలిపోయాడు. అప్పటికే భర్త బిపుల్ కూడా మద్యం సేవించడంతో అక్కడ ఇద్దరూ గొడవపడ్డారు. చివరికి ప్రియురాలు భర్త బిపుల్ ను పక్కకు తోసేసిన ముకుంద్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఏం చెయ్యాలో తెలీక రాత్రి 12.30 గంటల సమయంలో ముకుంద్ హెచ్ఏఎల్ కాంపౌడ్ గోడ దూకేసి నిషేధి ప్రాంతంలోకి పారిపోయాడు.

చుట్టుముట్టిన భద్రతా సిబ్బంది
హెచ్ఏఎల్ విమానాశ్రయంలోని ట్రాలీ గేట్ సమీపంలోకి వెళ్లిన ముకుంద్ తరువాత అక్కడి నుంచి వాచ్ టవర్ 3 సమీపంలోని కాంపౌడ్ గొడవ దూకడానికి ప్రయత్నించాడు. ఆ సందర్బంలో సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన హెచ్ఏఎల్ భద్రతా సిబ్బంది ముకుంద్ ను చట్టుముట్టారు. ప్రియురాలు పూర్వి భర్త బిపుల్ నుంచి తప్పించుకున్న ముకుంద్ తాను ఎక్కడ ఉన్నానో తెలుసుకుని బిత్తరపోయాడు.

ఎంజాయ్ చెయ్యడానికి వచ్చి చివరికి సెంట్రల్ జైల్లో ?
చుట్టూ 10 మంది భద్రతా సిబ్బంది ప్రత్యక్షం కావడంతో పూర్వి ప్రియుడు ముకుంద్ తడిసిపోయింది. తాను చోరీ చెయ్యడానికి వచ్చానని మొదట ముకుంద్ హెచ్ఏఎల్ పోలీసులకు చెప్పాడు. బెండ్ తీస్తే ముకుంద్ అతని ప్రియురాలి పూర్వి స్టోరీ మొత్తం చెప్పాడు. ముకుంద్ ను అరెస్టు చేసిన పోలీసులు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు పంపించారు. ప్రియురాలితో ఎంజాయ్ చెయ్యాలని బెంగళూరు వచ్చిన ముకుంద్ నిసేధిత హెచ్ఏఎ ల్ లోకి ప్రవేశించి ఇప్పుడు చిప్పకూడు తింటున్నాడు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications