Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: ఇంట్లో భర్త శవం పెట్టుకుని ప్రియుడితో ఎంజాయ్ చేసిన ఆంటీ, కామపిచాచి క్లోజ్ !

కురుక్ష్రేత్ర/ హర్యానా/ చెన్నై: మొదటి భార్యను వదిలేసిన వ్యక్తి రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య లేని లోటును రెండో భార్యతో తీర్చుకుంటున్నాడు. భర్తతో కాపురం చేస్తున్న అతని రెండో భార్య సీక్రేట్ గా ఓ యువకుడిని సెట్ చేసుకుంది. ప్రియుడితో కలిసి ఆంటీ పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తోంది. భర్త బయటకు వెళ్లడం ఆలస్యం ఆమె ప్రియుడు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. పగటి పూట బెడ్ రూమ్ ఖాళీగా ఉండకుండా చేస్తున్న ఆంటీ ఆమె ప్రియుడు ఆ రూమ్ లో అంకితం అయిపోయారు. భార్య దొంగచాటు వ్యవహారం చుట్టుపక్కవాళ్లు గమనించి ఆమె భర్తకు సమాచారం ఇచ్చారు. తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న భర్త ఆమెను పట్టుకుని చితకబాదేశాడు. భర్త చితకబాదిన అతని భార్య బుద్దిమాత్రం మార్చుకోలేదు.

ఇటీవల ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న భార్య అతనితో బెడ్ రూమ్ లో రాసలీలలో మునిగిపోయింది. అనుకోకుండా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన భర్త అతని భార్యను బెడ్ రూమ్ లో ప్రియుడితో చూడరాని పోజిషనల్ చూసి ఆవేశంతో ఊగిపోయాడు. ప్రియుడితో కలిసి భార్య ఆమె భర్తను కత్తితో పొడిచి దారుణంగా చేంపేసి ఇంట్లోనే పాతిపెట్టి ఫ్లోరింగ్ కు ప్లాస్టింగ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. 20 రోజుల తరువాత భర్త హత్యకు గురైన విషయం వెలుగు చూడటం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

మొదటి భార్యను వదిలేసి రెండో పెళ్లి

మొదటి భార్యను వదిలేసి రెండో పెళ్లి

హర్యానాలోని కురుక్ష్రేత్ర సమీపంలోని అమీన్ గ్రామంలో ఫరూక్ (50) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు 25 సంవత్సరాల క్రితం ఫరూక్ కు ఓ మహిళతో వివాహం జరిగింది. ఫరూక్ దంపతుల మద్య తేడాలు రావడంతో 7 సంవత్సరాల క్రితం అతను భార్యను వదిలేశాడు. తరువాత అత్తరున్నీసా (పేరు మార్చడ జరిగింది) అనే మహిళను అతను రెండో పెళ్లి చేసుకున్నాడు.

 ఆంటీకి సీక్రేట్ ప్రియుడు

ఆంటీకి సీక్రేట్ ప్రియుడు

ఫరూక్ వ్యాపారం మనిమీద ఎక్కువగా బయట ప్రాంతాలకు తిరిగుతున్నాడు. రెండుమూడు రోజులు భర్త ఫరూక్ బయట ఊర్లలోనే ఉండిపోతున్నాడు. ఇంట్లో ఆ సమయంలో ఫరూక్ రెండో భార్య అత్తరున్నీసా మాత్రమే ఉంటున్నది. భర్త ఫరూక్ తో పైకి కాపురం చేస్తున్న అతని రెండో భార్య అత్తరున్నీసా సీక్రేట్ గా ఓ యువకుడిని సెట్ చేసుకుంది.

 భర్త బయటకు వెళ్లేది ఆలస్యం..... ప్రియుడు ఎంట్రీ

భర్త బయటకు వెళ్లేది ఆలస్యం..... ప్రియుడు ఎంట్రీ

జీవితంలో సగం వయసు అయిపోయిన భర్త ఫరూక్ తన కోరికలు తీర్చడం లేదని అత్తరున్నీసా అనుకుంది. ప్రియుడితో కలిసి అత్తరున్నీసా ఆంటీ పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తోంది. భర్త ఫరూక్ బయటకు వెళ్లడం ఆలస్యం అత్తరున్నీసా ఆంటీ ప్రియుడు ఆమె ఇంట్లోకి సీక్రేట్ గా ఎంట్రీ ఇచ్చేసి ఆమె కోరికలు తీరుస్తున్నాడు.

బెడ్ రూమ్ ఖాళీ లేకుండా చేసిన భార్య

బెడ్ రూమ్ ఖాళీ లేకుండా చేసిన భార్య

పగటి పూట బెడ్ రూమ్ ఖాళీగా ఉండకుండా చేస్తున్న అత్తరున్నీసా ఆంటీ ఆమె ప్రియుడు ఆ రూమ్ లో అంకితం అయిపోయారు. ప్రియుడి కోరికలు తీరుస్తున్న అత్తరున్నీసా ఆమె కోరికలు మొత్తం తీర్చుకుంటున్నది. భర్త ఫరూక్ బయట ఊర్లుకు వెళ్లిన సమయంలో అత్తరున్నీసా ప్రియుడు పగలు, రాత్రి ఆమె ఇంటిలోనే ఉండిపోతున్నాడు.

భర్తకు మ్యాటర్ లీక్ అయ్యింది

భర్తకు మ్యాటర్ లీక్ అయ్యింది

అత్తరున్నీసా ఆంటీ దొంగచాటు వ్యవహారం చుట్టుపక్కవాళ్లు గమనించి ఆమె భర్త ఫరూక్ కు సమాచారం ఇచ్చారు. తన భార్య అత్తరున్నీసా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఫరరూక్ ఆమెను పట్టుకుని చితకబాదేశాడు. భర్త ఫరూక్ చితకబాదిన అతని భార్య అత్తరున్నీసా మాత్రం ఆమె బుద్దిమాత్రం మార్చుకోలేదు.

ప్రియుడితో భర్తకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్య

ప్రియుడితో భర్తకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్య

ఇటీవల ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న అత్తరున్నీసా అతనితో బెడ్ రూమ్ లో రాసలీలల్లో మునిగిపోయింది. అనుకోకుండా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఫరూక్ అతని భార్య అత్తరున్నీసాను బెడ్ రూమ్ లో ప్రియుడితో చూడరాని పోజిషనల్ చూసి ఆవేశంతో ఊగిపోయాడు. ఆ సమయంలో ఫరూక్ కత్తి తీసుకుని భార్య అత్తరున్నీసా, ఆమె ప్రియుడిని పొడిచి చంపడానికి ప్రయత్నించాడు.

ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య

ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య

ఫరూక్ చంపేస్తాడని అతని భార్య అత్తరన్నీసా, ఆమె ప్రియుడు భయపడిపోయారు. ఆ సమయంలో ముగ్గురి మద్య తోపులాట జరిగిందని సమచారం. ఆ సమయంలో అత్తరున్నీసా, ఆమె ప్రియుడు కలిసి ఫరూక్ చేతిలో ఉన్న కత్తి లాక్కొన్నారు. తరువాత ప్రియుడితో కలిసి అత్తరున్నీసా ఆమె భర్త ఫరూక్ ను కత్తితో పొడిచి దారుణంగా చేంపేశారు.

భర్త శవం ఇంట్లోనే పూడ్చేసిన భార్య

భర్త శవం ఇంట్లోనే పూడ్చేసిన భార్య

ఫరూక్ శవం అక్కడి నుంచి తరలించడానికి అతని భార్య అత్తరున్నీసా, ఆమె ప్రియుడు ప్రయత్నించారు. ఫరూక్ శవం తరలించడానికి సాధ్యం కాకపోవడంతో ఇంటిలోనే గోతి తీసి అక్కడే పూడ్చేశారు. తరువాత శవం మీద సిమెంట్ తో ప్లాసింగ్ చేసిన ఫరూక్ భార్య, ఆమె ప్రియుడు చేతులు దులిపేసుకున్నారు.

చిక్కిపోయిన కిలాడీ లేడీ

చిక్కిపోయిన కిలాడీ లేడీ

గత 20 రోజుల నుంచి ఫరూక్ కనపడకపోవడంతో అతని కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. తన భర్త వ్యాపారం పనిమీద ఊరికి వెళ్లాడని ఇన్ని రోజులు కుటుంబ సభ్యులను, బంధువులను నమ్మించింది. చివరికి అత్తరున్నీసా అక్రమ సంబంధం విషయం ముందే తెలిసిన బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో ఫరూక్ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది.

ఇంట్లో భర్త శవం పెట్టుకుని ప్రియుడితో దర్జాగా ఎంజాయ్ చేసిన భార్య

ఇంట్లో భర్త శవం పెట్టుకుని ప్రియుడితో దర్జాగా ఎంజాయ్ చేసిన భార్య

ఇంటిలో తవ్వి ఫరూక్ కుళ్లిపోయిన శవం బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించామని, అతని భార్యను అరెస్టు చేసి ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నామని స్థానిక పోలీసు అధికారి మాంగేరామ్ మీడియాకు చెప్పారు. 20 రోజుల క్రితమే భర్తను చంపేసి అతని భార్య నాటకాలు ఆడిందని వెలుగు చూడటం కురుక్ష్రేత్ర ప్రాంతంలో కలకలం రేపింది. ఇంట్లో భర్త ఫరూక్ శవాన్ని పూడ్చి పెట్టిన తరువాత కూడా అతని భార్య ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేసిందని తెలుసుకున్న స్థానికులు షాక్ అయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+