Lady: లాడ్జ్ లో ఆంటీని బుక్ చేసుకున్న ఫ్రెండ్స్, వన్ బైన్ విషయంలో గొడవ, ఫ్రెండ్స్ చేతిలో హత్య !
చెన్నై/ కోయంబత్తూరు: కామంతో రగిలిపోతున్న యువకులు కలిసి వేశ్యలతో ఎంజాయ్ చెయ్యడం అలవాటుగా పెట్టుకున్నారు.లాడ్జ్ లో రూమ్ తీసుకుంటున్న యవకులు మద్యం సేవించి అందంగా ఉన్న అమ్మాయిలు ,ఆంటీలను బుక్ చేసుకుని వారిని లాడ్జ్ కు పిలుచుకుని వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. చాలా కాలంగా యువకులు ఈ విషయంలో వయసును పక్కనపెట్టి మద్యం సేవించి వారికి నచ్చిన వేశ్యలను పిలుచుకుని వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల నలుగురు యువకులు కత్తిలాగా ఉండే ఆంటీని బుక్ చేసుకున్నారు. ప్రముఖ హోటల్ లో మద్యం సేవించిన నలుగురు వ్యక్తులు తరువాత ఆంటీతో ఎంజాయ్ చేశారు. ఒకరి తరువాత ఒకరు అంటీతో పడక సుఖం పంచుకున్నారు. ఆంటీతో మొదటిసారి ఎంజాయ్ చేసిన వ్యక్తి మరోసారి ఆమె పక్కకు వెళ్లడంతో అక్కడ గొడవ మొదలైయ్యింది. నువ్వు ముందు, నువ్వు తరువాత అంటూ వేశ్యతో ఎంజాయ్ విషయంలో గొడవ జరిగింది. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు ఒక వ్యక్తి మీద బలంగా దాడి చెయ్యడంతో అదే లాడ్జ్ రూమ్ లో అతని ప్రాణాలు గాలిలో కలిసి పోవడం కలకలం రేపింది. ఐదు మంది ఉన్న లాడ్జ్ రూమ్ లో ఒకరు ఎలా హత్యకు గురైనారు అని విచారణ చేసిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. అయితే మా కొడుకును పక్కా ప్లాన్ తో హత్య చేశారని ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎలక్ట్రీషియన్ కాంట్రాక్టర్
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని మెట్టుపాళ్యంలోని చిన్నమ్మ లేఔట్ ప్రాంతంలో లెనెన్ ప్రాంక్లిన్ (39) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ప్రాంక్లిన్ ఎలక్ట్రీషియన్ కాంట్రాక్టుగా పని చేస్తూ డబ్బులు బాగానే సంపాధిస్తున్నాడు. కోయంబత్తూరులో ఎక్కువగా ఇతను ఎలక్ట్రీషియన్ కాంట్రాక్టు పనులు చేయిస్తున్నాడు.

వయసులో తేడా.... ఎంజాయ్ చేసే విషయంలో ఒక్కటే
ప్రాంక్లిన్ కు మండతేరు ప్రాంతానికి చెందిన దినకరన్ (22), మనంపుచ్చావతి ప్రాంతంలో నివాసం ఉంటున్న అరుణ్ లివింగ్ స్టన్ (23), అట్టంకారై ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రవీణ్ కుమార్ (19), కుజాలియా అనే నలుగురు స్నేహితులు ఉన్నారు. వయసులో తేడా ఉన్నా వీరందరూ స్నేహితులుగా ఉంటున్నారు.

మద్యం సేవించి వేశ్యలతో ఎంజాయ్
యవ్వనంతో రగిలిపోతున్న ప్రాంక్లిన్ తో పాటు మరో ముగ్గురు యువకులు కలిసి వేశ్యలతో ఎంజాయ్ చెయ్యడం అలవాటుగా పెట్టుకున్నారు. లాడ్జ్ లో రూమ్ తీసుకుంటున్న ప్రాంక్లిన్, అరుణ్, ప్రవీణ్ కుమార్, కుజాలియా, దినకరన్ మద్యం సేవించి అందంగా ఉన్న అమ్మాయిలు ,ఆంటీలను బుక్ చేసుకుని వారిని లాడ్జ్ కు పిలుచుకుని వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు.

ఆంటీతో మస్త్ మజా చేశారు
చాలా కాలంగా యువకులు ఈ విషయంలో వయసును పక్కనపెట్టి మద్యం సేవించి వారికి నచ్చిన వేశ్యలను పిలుచుకుని వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. ఆగస్టు 22వ తేదీన తంజావూర్ లోని ఓ లాడ్జ్ లో నలుగురు యువకులు కత్తిలాగా ఉండే ఆంటీని బుక్ చేసుకున్నారు. ప్రముఖ హోటల్ లో ప్రాంక్లిన్, అరుణ్, దినకరన్, ప్రవీణ్ కుమార్, కుజాలియా కలిసి మద్యం సేవించారు. తరువాత ఈ నలుగురు ఆంటీకి మద్యం తాగించి ఆమెతో ఎంజాయ్ చేశారు.

వన్ బై వన్ విషయంలో తేడా
ప్రాంక్లిన్, అరుణ్, దినకరన్, ప్రవీణ్ కుమార్, కుజాలియా ఒకరి తరువాత ఒకరు అంటీతో పడక సుఖం పంచుకున్నారు. ఆంటీతో మొదటిసారి ఎంజాయ్ చేసిన వ్యక్తి మరోసారి ఆమె పక్కకు వెళ్లడంతో అక్కడ ప్రాంక్లిన్, అరుణ్, దినకరన్, ప్రవీణ్ కుమార్, కుజాలియా మద్యలో గొడవ మొదలైయ్యింది. నువ్వు ముందు, నువ్వు తరువాత అంటూ వేశ్యతో ఎంజాయ్ విషయంలో ప్రాంక్లిన్, అరుణ్, దినకరన్, ప్రవీణ్ కుమార్, కుజాలియాలు గొడవ పడ్డారు.

దెబ్బకు ప్రాంక్లిన్ ఔట్
ఆ సమయంలో ప్రాంక్లిన్, అరుణ్, దినకరన్, ప్రవీణ్ కుమార్, కుజాలియాలు ఒకరిని ఒకురు తోసుకున్నారు .ఆ సమయంలో ఆంటీ ఈ నలుగురికి సర్దిచెప్పడానికి ప్రయత్నించిందని తెలిసింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన నలుగురు వ్యక్తులు ప్రాంక్లిన్ మీద దాడి చేశారు. నలుగురు దాడి చెయ్యడంతోప్రాంక్లిన్ లాడ్జ్ రూమ్ లోని గొడవకు విసిరి పడ్డాడు. ఆసమయంలో ప్రాంక్లిన్ మీద బలంగా దాడి చెయ్యడంతో అదే లాడ్జ్ రూమ్ లో అతని ప్రాణాలు గాలిలో కలిసి పోవడం కలకలం రేపింది.

శవం వదిలేసి పరార్
లాడ్జ్ రూమ్ లో ప్రాంక్లిన్ శవం వదిలేసిన ఆంటీ, మరో నలుగురు అక్కడి నుంచి పరారైనారు. మరుసటి రోజు గదిలో ప్రాంక్లిన్ శవమై కనిపించడంతో లాడ్జ్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఐదు మంది ఉన్న లాడ్జ్ రూమ్ లో ఒకరు ఎలా హత్యకు గురైనారు అని విచారణ చేసిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు.

దెబ్బకు ఫ్రెండ్స్ అరెస్టు
ప్రాంక్లిన్ ను తాము కావాలని హత్య చెయ్యలేదని, పక్కకు నెట్టిన సమయంలో అతని ప్రాణం పోయిందని దినకరన్, ప్రవీణ్ కుమార్, అరుణ్ తదితరులు చెప్పారని పోలీసులు అంటున్నారు. ప్రాంక్లిన్ హత్య కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వేశ్యతో ఎంజాయ్ చేసే విషయంలో నలుగురు కొట్టుకొవడం, ఒకరు హత్యకు గురికావడం తంజావూర్ లో కలకలం రేపింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications