Sister in law: విదేశాల్లో భార్య, మరదలి మీద మోజు పడిన బావకు బడిత పూజ, మత్తు మందు, వసీకరణ మందు!
చెన్నై/తిరుప్పూర్: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. యువతి నర్సుగా ఉద్యోగం చేస్తోంది. ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. భర్త మెడికల్ లోబరేటరిలో ఉద్యోగం చేస్తుంటే భార్య నర్సుగా ఉద్యోగం చేస్తోంది. కొంతకాలం తరువాత దంపతు మద్య చిన్న గొడవ జరగడంతో భార్య ఆమె పుట్టింటికి వెళ్లింది. పుట్టింటిలో ఉంటున్న భార్యకు విదేశాల్లోని ప్రముఖ ఆసుపత్రిలో ఉద్యోగం రావడంతో ఆమె విదేశాలకు వెళ్లింది. భార్య విదేశాలకు వెళ్లిన తరువాత భర్త ఆమెకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. కొన్ని నెలల తరువాత భార్య చెల్లిని లైన్ లో పెట్టిన భర్త ఆమెతో టచ్ లో ఉన్నాడు.
భార్య కంటే మరదలు అందంగా ఉండటం, భార్య విదేశాల్లో ఉండటంతో అతను మరదలిని లొంగదీసుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే బావ వలలో పడకుండా భార్య తప్పించుకుని తిరిగింది. ఒంటరిగా వెలుతున్న మరదలి నోటిలో మత్తు మందు కలిపిన వసీకరణ మందు పోసి ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించి ఒక అడుగు ముందుకు వెయ్యడంతో అసలు కథ మొదలైయ్యింది.

లవ్ మ్యారేజ్
తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలోని వాణియంబాడిల సమీపంలోని వూంగలం ప్రాంతంలో రాజేష్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు మూడు సంవత్సరాల క్రితం తన్మోళి (23) అనే యువతిని రాజేష్ ప్రేమించాడు. సంవత్సరం పాటు సంతోషంగా తిరిగిన ప్రేమికుు రాజేష్, తన్మోళి తరువాత లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.

పుట్టింటికి వెళ్లిపోయిన భార్య
ప్రేమ వివాహం చేసుకున్న రాజేష్, తన్మోళి దంపతులు సంతోషంగా కాపురం చేశారు. రాజేష్ వాణియంవాడిలోని ఆసుపత్రిలో మెడికల్ లోబరేటరిలో ఉద్యోగం చేస్తుంటే అతని భార్య తన్మోళి వేరే ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తోంది. కొంతకాలం తరువాత రాజేష్, తన్మోళి దంపతు మద్య చిన్న గొడవ జరగడంతో తన్మోళి కోపంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

విదేశాల్లో భార్య.... మరదిలిని లైన్ లో పెట్టిన భర్త
పుట్టింటిలో ఉంటున్న తన్మోళినికి విదేశాల్లోని ప్రముఖ ఆసుపత్రిలో ఉద్యోగం రావడంతో ఆమె విదేశాలకు వెళ్లింది. భార్య తన్మోళి విదేశాలకు వెళ్లిన తరువాత రాజేష్ ఇక్కడే ఉద్యోగం చేసుకున్నాడు. విదేశాల్లో ఉన్న భార్య తన్మోళినికి ఆమె భర్త రాజేష్ ఫోన్ చేసి మాట్లాడుతతూ రాజీ అయిపోయాడు. కొన్ని నెలల తరువాత భార్య తన్మోళి చెల్లిని లైన్ లో పెట్టిన రాజేష్ ఆమెతో టచ్ లో ఉన్నాడు.

మరదలికి మత్తు మందు ఇచ్చి లొంగదీసుకోవాలని?
భార్య తన్మోళిని కంటే మరదలు అందంగా ఉండటం, భార్య విదేశాల్లో ఉండటంతో రాజేష్ అతను మరదలిని లొంగదీసుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే బావ రాజేష్ వలలో పడకుండా మరదలు తప్పించుకుని తిరిగింది. ఒంటరిగా వెలుతున్న మరదలి నోటిలో మత్తు మందు కలిపిన వసీకరణ మందు పోసి ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించిన రాజేష్ స్కెచ్ రివర్స్ అయ్యింది.

బావకు బడిత పూజ
తన్మోళిని చెల్లెలులు గట్టిగా కేకలు వెయ్యడంతో స్థానికులు రాజేష్ ను పట్టుకుని చితకబాదేసి పోలీసులకు అప్పగించారు. మత్తు మందు, వసకీరణ ముందు తాగడంతో అస్వస్థతకు గురైన యువతిని ఆసుపత్రికి తరలించి కేసు విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. మరదలిని లొంగదీసుకోవాలని ప్రయత్నించి రాజేష్ కు పోలీసులు బడిత పూజ చేస్తున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications