Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: లవ్ మ్యారేజ్, లేడీ టీచర్ మీద డౌట్, షాపింగ్ మాల్ లో భార్యను పట్టుకుని భర్త ఏం చేశాడంటే ? !

చెన్నై/ మదురై: కాలేజ్ లో కలిసి చదువుకునే సమయంలో యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. ఇద్దరి పరిచయం ప్రేమకు దారితీసింది. కాలేజ్ చదువు పూర్తి అయిన తరువాత ప్రేమికులు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో ఓ కూతురు, కొడుక్కి తల్లిదండ్రులు అయ్యారు. పిల్లలతో కలిసి కొన్ని సంవత్సరాలు దంపతులు హ్యాపీగా ఉన్నారు. రానురాను భర్త మద్యంకు బానిస అయ్యాడు. భార్య స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది. టీచర్ గా ఉద్యోగం చేస్తున్న భార్య మీద ఆమె భర్తకు అనుమానం పెరిగిపోయింది. ప్రేమ వివాహం చేసుకున్న భర్త తనను అనుమానిస్తున్నాడని భార్య కుమిలిపోయింది. రానురాను దంపతుల మద్య తేడాలు వచ్చాయి. తాగుబోతు భర్త టార్చర్ తట్టుకోలేని లేడీ టీచర్ ఇద్దరు పిల్లలను పిలుచుకుని పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే నివాసం ఉంటూ స్కూల్ కు వెళ్లి ఉద్యోగం చేస్తున్నది. స్కూల్ పూర్తి అయిన తరువాత లేడీ టీచర్ షాపింగ్ చెయ్యడానికి వెళ్లింది. నిత్యం రద్దీగా ఉండే షాపింగ్ మాల్ ల్లోకి ఎంట్రీ ఇచ్చిన భర్త బ్లేడ్ తీసుకుని అతని భార్య మీద ఇష్టం వచ్చినట్లు దాడి చెయ్యడం కలకలం రేపింది.

 కాలేజ్ లో ప్రేమికులు

కాలేజ్ లో ప్రేమికులు

తమిళనాడులోని మైలాదురై జిల్లాలోని సెంబనార్ కోవిల్ సమీపంలోని నల్లచ్చేరి కడలూరులో విక్టర్ వినోద్ కుమార్ (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 14 సంవత్సరాల క్రితం కాలేజ్ లో చదివే సమయంలో విక్టర్ వినోద్ కుమార్ కు, భువనేశ్వరి అలియాస్ హేమా జూలియట్ (35) అనే మహిళకు పరిచయం అయ్యింది. విక్టర్ వినోద్, హేమా జూలియట్ ల పరిచయం ప్రేమకు దారితీసింది.

లవ్ మ్యారేజ్

లవ్ మ్యారేజ్

కాలేజ్ చదువు పూర్తి అయిన తరువాత ప్రేమికులు విక్టర్ వినోద్, హేమా జూలియట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న విక్టర్ వినోద్, హేమా జూలియట్ దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో బెర్నికా (9) అనే కూతురు, సాజన్ కుమార్ (6) అనే కొడుక్కి తల్లిదండ్రులు అయ్యారు.

టీచర్ గా ఉద్యోగం చేస్తున్న భార్య

టీచర్ గా ఉద్యోగం చేస్తున్న భార్య

పిల్లలతో కలిసి కొన్ని సంవత్సరాలు విక్టర్ వినోద్, హేమా జూలియట్ దంపతులు హ్యాపీగా ఉన్నారు. రానురాను హేమా జూలియట్ భర్త విక్టర్ వినోద్ మద్యంకు బానిస అయ్యాడు. హేమా జూలియట్ ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది. టీచర్ గా ఉద్యోగం చేస్తున్న భార్య హేమా జూలియట్ మీద ఆమె భర్త విక్టర్ వినోద్ కు రానురాను అనుమానం పెరిగిపోయింది.

 పుట్టింటికి వెళ్లిపోయిన భార్య

పుట్టింటికి వెళ్లిపోయిన భార్య

ప్రేమ వివాహం చేసుకున్న భర్త విక్టర్ వినోద్ తనను అనుమానిస్తున్నాడని అతని భార్య హేమా జూలియట్ కుమిలిపోయింది. రానురాను విక్టర్ వినోద్, హేమా జూలియట్ దంపతుల మద్య తేడాలు వచ్చాయి. తాగుబోతు భర్త విక్టర్ వినోద్ టార్చర్ తట్టుకోలేని లేడీ టీచర్ హేమా జూలియట్ ఇద్దరు పిల్లలను పిలుచుకుని పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే నివాసం ఉంటున్నది.

షాపింగ్ మాల్ లో ఎంట్రీ ఇచ్చిన భర్త

షాపింగ్ మాల్ లో ఎంట్రీ ఇచ్చిన భర్త


పుట్టింటిలో ఉంటున్న హేమా జూలియట్ శంకరన్ బండల్ లోని స్కూల్ కు వెళ్లి ఉద్యోగం చేస్తున్నది. స్కూల్ పూర్తి అయిన తరువాత లేడీ టీచర్ హేమా జూలియట్ సెంబనార్ కోవిల్ ప్రాంతంలో షాపింగ్ చెయ్యడానికి వెళ్లింది. నిత్యం రద్దీగా ఉండే షాపింగ్ మాల్ ల్లోకి విక్టర్ వినోద్ ఎంట్రీ ఇచ్చాడు. తాను మారిపోయానని, తనతో కలిసి జీవించాలని భార్యకు చెప్పాడు.

 పీకలదాక తాగేసి భార్యను బ్లేడ్ తో కోసేసిన భర్త

పీకలదాక తాగేసి భార్యను బ్లేడ్ తో కోసేసిన భర్త

షాపింగ్ మాల్ లో దంపతుల మద్య వాగ్వివాదం జరిగింది. హేమా జాలియట్ భర్తతో వెళ్లడానికి నిరాకరించింది. ఆ సమయంలో రెచ్చిపోయిన విక్టర్ వినోద్ బ్లేడ్ తీసుకుని అతని భార్య హేమా జూలియట్ మీద ఇష్టం వచ్చినట్లు దాడి చెయ్యడం కలకలం రేపింది. తీవ్రగాయాలైన హేమా జూలియట్ కు స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి తరువాత మైలాడుతురై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+