హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తప్పిపోయిన వారి కోసం కొత్త సాఫ్ట్‌వేర్... హైదరాబాద్ పోలీసుల ప్రయోగం

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ఇటివల తెలంగాణ రాష్ట్ర్రంలో మిస్సింగ్ కేసులు అందోళన కల్గిస్తున్న విషయం తెలిసిందే..కేవలం పదిరోజుల్లో 500లకు పైగా వ్యక్తుల మిస్సింగ్ కేసులు రాష్ట్ర్రవ్యాప్తంగా నమోదయ్యాయి. దీంతో తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. మిస్ అయిన వారి ఫోటోలతోపాటు, నేరాగాళ్లు, అనుమానితుల ఫోటోలను కనుగునేందుకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకు వచ్చారు. దీంతో వెంటనే నేరస్థులను , లేదంటే అనుమానిత వ్యక్తులను గుర్తించే అవకాశం కల్గనుంది.

మిస్సింగ్, మరియు నేరస్థులను స్పాట్‌లో గుర్తింపు

మిస్సింగ్, మరియు నేరస్థులను స్పాట్‌లో గుర్తింపు

తెలంగాణలో ఇటివల తప్పిపోతున్న వారి సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే..అయితే ఇంటి నుండి తప్పి పోతున్న వారు వ్యక్తిగత కారణాలతో తప్పిపోతున్నారని డీజీపీ మహెందర్ రెడ్డి చెప్పారు. అయినా తప్పి పోయిన సమయంలో వారు వ్యక్తిగత కారణాలతో తప్పిపోయారా..లేక ఎవరైన ముఠాలు కిడ్నాప్ చేస్తున్నారా అనేది తేల్చుకునేందుకు పోలీసులకు చాల సమయం పడుతుంది.మరోవైపు తప్పిపోయిన వారిని కనుక్కోవడంతో పాటు ఎక్కోడో నేరం చేసి మరెక్కడో తిరుగుతున్న వారిని, పోలీసులకు అనుమానంగా కనిపించిన వారిని పట్టుకునేందుకు ఫేషియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్‌వేర్‌ను రూపోందించారు.

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేకే... టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేకే...

తప్పిపోయిన వారి కోసం కోత్త సాఫ్ట్ వేర్

తప్పిపోయిన వారి కోసం కోత్త సాఫ్ట్ వేర్

ఈ సాఫ్ట్‌వేర్ ప్రకారంను పోలీసులు ఉపయోగించే ఫోన్లకు అనుసంధానం చేస్తారు. ఈనేపథ్యంలోనే వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో పనిచేసే బ్లూకోట్ ,పెట్రోలింగ్ చేసే వెహికిల్ కానిస్టేబుల్స్‌కు వీటిని అందిస్తారు. కాగా వారు ప్రతి రోజు వారు తిరిగే పరిధిలోని అనునానితులను, మరియు అనుమానంతో తచ్చాడుతున్న వారిని, నేరస్థులను, పోలీస్ వాంటెడ్ లిస్టులో ఉన్నవారితోపాటు తప్పిపోయిన పిల్లలు, మహిళల ఫోటోలను తమ కెమేరాలో బంధిస్తారు.

అనుమానితుల ఫోటోలు తీసీ డాటా బేస్‌కు అనుసంధానం

అనుమానితుల ఫోటోలు తీసీ డాటా బేస్‌కు అనుసంధానం

అనంతరం తమ డాటాబేస్‌లో ఉన్న క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టంకు అనుసంధానం చేస్తారు. దీంతో తమ కేమారాలో బంధించిన ఫోటోతో డాటాబేస్‌లోని లక్షలాది ఫోటోలతో మ్యాచ్ చేస్తారు. కాగా అనుమానితుల ఫోటోలు డాటాబేస్‌లో ఉన్న ఫోటోలతో 70 నుండి 80 శాతం మ్యాచ్ అయితే...మాత్రం వారిని పోలీసులు ప్రశ్నిస్తారు.అనంతరం వారి ఫింగర్ ప్రింట్‌లను తీసుకుని మ్యాచ్ చేస్తారు. వారు ఇచ్చే సమాధానాలు పోలీసుల విచారణ జరుపుతారు. ఒకవేళ తప్పిపోయిన వారు ఎవరిదైన ఫోటో అందులో ఉంటే మాత్రం పోలీసులు వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిస్తారు.

English summary
Beat constables of the Hyderabad City Police are now equipped with the crucial Facial Recognition Software (FRS) that will help them identify suspects and possibly prevent crime on the spot.Blue Colts, patrol vehicles and crime teams who move around in their respective police station areas now use FRS to identify offenders, wanted persons and missing persons including children and women.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X