25 వేల కుటుంబాలకు సరుకులు: బర్త్ డే వేళ మంచు మనోజ్ నిర్ణయం
కరోనా వేళ తల తలా సాయం చేయాలి. ప్రముఖులు ఆర్థికసాయం/ సరుకులు అందజేస్తున్నారు. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కూడా అలానే చేస్తున్నారు. మే 20న పుట్టినరోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు కరోనాతో బాధపడుతున్న కుటుంబాలకు సరుకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.

అభిమానులు, మిత్రులతో కలిసి 25 వేల కొవిడ్ బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించనున్నట్టు మనోజ్ వెల్లడించారు. ఈ సేవలను ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నానని మనోజ్ తెలిపారు. ప్రస్తుత కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటూ తమ కుటుంబాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మాస్కులు ధరిస్తూ, తరచుగా శానిటైజ్ చేసుకుంటూ మన ప్రపంచాన్ని మనమే కాపాడుకుందామని పేర్కొన్నారు.
కరోనా వేళ మనోజ్ తీసుకున్న నిర్ణయం సరైంది. మిగతా వారికి ఆయన ఆదర్శంగా నిలిచారు. ఇందులో సందేహం లేదు. మిగతా స్టార్స్, ప్రముఖులు కూడా సాయం చేయాలని కోరుకుందాం.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications