నిజమైన రాజకీయ ఓటరు ,ముఖేష్ గౌడ్
తెలంగాణకు చెందిన మాజీమంత్రి ముఖేష్ గౌడ్ అంబులెన్స్ లో వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత కొద్ది కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు .

ఈనేపథ్యంలోనే కనీసం నడవలేని స్థితిలో ఉండడంతో ఆసుపత్రి నుండి నేరుగా హైద్రబాద్ ఆబిడ్స్ లోని జీపీవో వద్ద ఉన్న పోలింగ్ బూత్ కు అంబులెన్స్ లో చేరుకున్నారు .దీంతో ఆయన స్ట్రెచర్ పైనే పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓటుహక్కును వినియోగించుకున్నారు.కాగా ఆయన గోషామహల్ ఎమ్మెల్యేగా ,కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు.
తీవ్ర అనారోగ్యం పాలైన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్...
— Oneindia Telugu (@oneindiatelugu) April 11, 2019
అంబులెన్స్ లో ఓట్ వేయడానికి అబిడ్స్ జీపీవో వద్ద ఉన్న పోలింగ్ బూత్ కు తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు.#MukeshGoud #Telanganaelections pic.twitter.com/x2UDlZ8SNN












Click it and Unblock the Notifications