ఎమ్మెల్యే సీతక్కకు నాన్ బెయిలబుల్ వారెంట్.. 9లోగా అమలు చేయాలని ఆదేశాలు
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కపై నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఓ కేసు విచారణకు సంబంధించి ఎమ్మెల్యే సీతక్మ హాజరుకాలేదు. దీంతో కోర్టు ఆమెకు వారెంట్ జారీ చేసింది. ఈ నెల 9లోగా ఈ వారెంట్‌ను అమలు చేయాలని ములుగు పోలీసులను నాంపల్లిలో గల ప్రజాప్రతినిధుల ధర్మాసనం ఆదేశించింది. కోర్టు విచారణకు పదేపదే డుమ్మా కొట్టడంతో ఈ మేరకు మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీచేశారు.
సీతక్కతోపాటు వేర్వేరు కేసుల విచారణ కూడా చేపట్టింది. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డికు కూడా సమన్లు జారీ చేసింది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, మచ్చా నాగేశ్వరరావు కూడా వివిధ కేసుల్లో ఇవాళ కోర్టుకు హాజరయ్యారు.

హెరిటేజ్ సంస్థ దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావుపై నమోదైన మూడు కేసులను కోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు. ప్రజాప్రతినిధుల ధర్మాసనం ముందుకు పలువురు నేతల పిటిషన్లు ముందుకొచ్చాయి.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications