వాహనాన్ని ఢీకొన్న రైలు: 12 మంది బలి, ఒకే కుటుంబం
న్యూఢిల్లీ: హర్యానా రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం సంభంవించింది. హర్యానాలోని హిస్సార్‌లో జరిగిన ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు. వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. కాపలా లేని రైల్వే గేట్ వద్ద రైలు వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.
వాహనంలో ప్రయాణిస్తున్నవారు ఈ ప్రమాదంలో మరణించినట్లు సమాచారం. వివరాలు అందాల్సి ఉంది.













Click it and Unblock the Notifications