వ్యక్తి ఇంట్లో 27 పుర్రెలు స్వాధీనం: దర్యాప్తు
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలోని ఓ వ్యక్తి ఇంటి నుంచి 27 మానవ పుర్రెలను అధికారుల బృందం స్వాధీనం చేసుకుంది. పూరీ జిల్లాలోని మనోరంజన్ జెనా అనే వ్యక్తి ఇంట్లో పుర్రెలను పెట్టుకొని ఉన్నట్టు స్థానికులు ఎస్‌సీబీ మెడికాలేజ్ సిబ్బందికి సమాచారమందించారు.
దీంతో కాలేజ్ అధికారుల బృందం అతని ఇంట్లో ఉన్న 27 పుర్రెలను స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు.

ముంబైలో ఓఎన్‌జీసీ ఉద్యోగి ఐన మనోరంజన్ ఇంట్లో పుర్రెలకు సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లు దొరకలేదని అధికారుల బృందం తెలిపింది. స్థానికులు మాత్రం మంత్రాలు చేసేందుకే పుర్రెలను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడంటూ ఆరోపణలు చేస్తున్నారు.
ఘటనపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు, మనోరంజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారించిన అనంతరం అతడ్ని విడిచిపెట్టారు. అన్ని పుర్రెలు ఎలా వచ్చాయనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి
మహారాష్ట్రలోని పుణె హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు పోలీసులున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications