మిజోరాంలో భూకంపం: 5.1గా తీవ్రత నమోదు
ఐజ్వాల్: ఇప్పటికే దేశ రాజధానితోపాటు ఉత్తర భారత ప్రజలను వణికిస్తున్న భూకంపాలు.. ఇప్పుడు ఈశాన్య భారతాన్ని తాకాయి. తాజాగా ఆదివారం మిజోరాంలో భూకంపం చోటు చేసుకుంది. భూ కంప తీవ్రత రిక్టారు స్కేలుపై 5.1గా నమోదైంది.
Recommended Video
ఐజ్వాల్‌కు ఈశాన్యం దిశగా 25 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఆదివారం సాయంత్రం 4.16 నిమిషాలకు భూ ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం లేదు.

జూన్ 18న రాత్రి 7.29 గంటలకు మిజోరాంలోని చంపై ప్రాంతంలో భూకంపం సంభవించింది. అప్పుడు భూకంప తీవ్రత రిక్టారు స్కేలుపై 5.0గా నమోదైంది.
కాగా, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గత కొన్ని వారాలుగా తరచుగా భూకంపాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కరోనా మహమ్మారితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు.. ఈ భూకంపాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
An earthquake of magnitude 5.1 on the Richter scale, occurred 25 km east-northeast of Aizawl, Mizoram at 16:16:24 (IST) today: National Centre for Seismology pic.twitter.com/ocu12hssbd
— ANI (@ANI) June 21, 2020
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications