పెళ్ళిపేరుతో నాలుగేళ్ళుగా అత్యాచారం, చివరికిలా..
పెళ్ళిచేసుకొంటానని నమ్మించి నాలుగేళ్ళుగా ఓ మహిళపై అత్యాచారం చేస్తున్నాడు ఓ వ్యక్తి. పెళ్ళి చేసుకోవాలని కోరితే ముఖం చాటేవాడు.అయితే బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
పంజాబ్:పెళ్ళిపేరుతో మహిళపై ఓ వ్యక్తి నాలుగేళ్ళుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు.. పెళ్ళి చేసుకోవాలని బాధితురాలు కోరితే చేసుకొనేందుకు ఆయన నిరాకరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది..
పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ కు చెందిన సందీప్ కుమార్ పెళ్ళి చేసుకొంటానని నమ్మించి 28 ఏళ్ళ మహిళను లొంగదీసుకొన్నాడు. నాలుగేళ్ళుగా ఆమెతో శారీరక సంబంధం పెట్టుకొన్నాడు.

నాలుగేళ్ళుగా ఆమెతో శారీరక సంబంధాన్ని కొనసాగించాడు. పెళ్ళి చేసుకోవాలని బాధితురాలు కోరడంతో ఆయన నిరాకరించాడు.
దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అతదిపై అత్యాచారం కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications