ఫైస్ట్ నైట్ పెళ్లికూతురికి షాక్ ఇచ్చిన పెళ్లికొడుకు, మ్యాటర్ లేదు, మీటర్ లేదు, క్లైమాక్స్
భవిష్యత్తు గురించి ఎన్నో అందమైన కలలు కన్న ఓ అమ్మాయికి తన కుటుంబానికి నచ్చిన అబ్బాయితో పెళ్లి జరిగింది. పెళ్లయ్యాక జీవితం ఎలా ఉంటుందోనని ఆమె కన్న గొప్ప కలలన్నీ తొలిరాత్రే అంటే ఫస్ట్ నైట్ చెదిరిపోయాయి. తొలిరాత్రి పెళ్లికొడుకు కోసం శోభనం గదిలో ఎదురుచూస్తున్న పెళ్లికూతురుకు పెద్ద షాక్ ఎదురు అయ్యింది. ఆ దెబ్బకు పెళ్లికూతురు పుట్టింటికి పరుగుతీసింది.
తన ఎదురుగా ఏం జరుగుతుందో చూసి ఆశ్చర్యపోయిన వధువు మరుసటి రోజు పుట్టింటికి వెళ్లి లబోదిబో అని విలపించింది. ఫస్ట్ నైట్ భర్త ఇంట్లో జరిగిందంతా ఆమె ఇంట్లో కుటుంబ సభ్యులు, బంధువులకు చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు, ఆ ప్రాంతం ప్రజలు షాక్‌కు గురయ్యారు. వరుడు శారీరక సంబంధం పెట్టుకుంటాడని భావించిన వధువు తొలిరాత్రి కన్నీళ్లు పెట్టుకుంది. అతను చెప్పిన నిజం విని పెళ్లికూతురు షాక్ అయ్యింది.

ఫస్ట్ నైట్ భర్త ఇంట్లో జరిగిన విషయాన్ని సదరు మహిళ స్థానిక పోలీసు అధికారులకు వివరించింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో చోటుచేసుకుంది. హరిద్వార్ లో నివాసం ఉంటున్న అమ్మాయికి హరియాణలోని యమునా నగర్‌కు చెందిన యువకుడితో వివాహమైంది. కుటుంబసభ్యుల అంగీకారంతో ఈ సంబంధం కుదిరింది. వధూవరులిద్దరూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టమే అని ఇరువైపుల కుటుంబ సభ్యులకు చెప్పారు.
నిశ్చితార్థం జరిగిన కొన్ని రోజులకే పెళ్లి తేదీని ఫిక్స్ చేశారు. ఇరు కుటుంబాలు ఘనంగా పెళ్లి వేడుకలు చేసుకున్నారు. వివాహం అనంతరం సంతోషించిన వధువు వరుడి ఇంటికి వెళ్లింది. అయితే ఫస్ట్ నైట్ అక్కడ జరిగిన సంఘటన ఆమె జీవితాన్ని నాశనం చేసింది. ఎప్పటికీ మరిచిపోలేని దెబ్బ తిన్న.
వధువు షాక్ అయ్యింది. ఫస్ట్ నైట్ కోసం బెడ్ రూమ్ లోకి వెళ్లిన పెళ్లికూతురు వరుడి కోసం ఎదురుచూసింది. ఎంత సమయం గడిచినా వరుడు మాత్రం బెడ్ రూమ్ లో అడుగుపెట్టలేదు.వరుడిని వెతుక్కుంటూ శోభనం గది నుంచి పెళ్లికూతురు బయటకు వెళ్లింది. ఈ సమయంలో మరో గదిలో భర్తను చూసిన కొత్త పెళ్లికూతురు ఆశ్చర్యపోయింది.

గదిలో వరుడు ఆమెకు పూర్తిగా భిన్నంగా కనిపించాడు. ఇంత సేపు చూసిన, మాట్లాడిన వ్యక్తి అతను కాదని ఆమె తెలుసుకుంది. అద్దం ముందు నిలబడిన పెళ్లికొడుకు అమ్మాయిలా మేకప్ చేసుకుంటున్నాడు. అద్దం ముందు నిలబడిన భర్తను చూసి పెళ్లికూతురు ఆశ్చర్యపోయింది. ఈరోజు మన ఫస్ట్ నైట్. కొత్త జీవితాన్ని ప్రారంభించే సమయం గడిచిపోతుందని, మన బెడ్ రూమ్ లోకి వచ్చి పడుకోవాలని పెళ్లి కూతురు ఆమె భర్తను పిలిచింది.
పెళ్లి అయిపోయే వరకు మౌనంగా ఉన్న వరుడు తన వ్యక్తిత్వాన్ని బయటపెట్టాడు. ఆడవారిలా జీవించడం నాకు ఇష్టమని అతని భార్యకు చెప్పాడు. నేను స్వలింగ సంపర్కుడురు అని నా భర్త చెప్పాడని పెళ్లికూతురు ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. చాలా మంది మగవాళ్లతో నేను శారీరక సంబంధాలు పెట్టుకున్నానని, నీతో జీవించడానికి తనకు ఏమాత్రం ఆసక్తి లేదని భర్త అతని భార్య ముందు బాంబు పేల్చాడు.
కొన్ని రోజుల డ్రామా తర్వాత, నిజం చెప్పకుండా ఫస్ట్ నైట్ రోజు భర్త అతని భార్యకు ప్రతిదీ చెప్పాలని నిర్ణయించుకున్నాడు.అనుకున్నట్లుగానే భర్త నేను మగాడిని కాదని, నేను మహిళలాగా జీవించాలని అనుకుంటున్నానని చెప్పడంతో అతని భార్య హడలిపోయింది.భర్త మాటలకు ఆగ్రహించిన భార్య ఇంతకాలం తనతో ప్రేమగా ఉన్నట్లు ఎందుకు నటించావని, పెళ్లి డ్రామా ఎందుకుఆడావని అతన్ని ప్రశ్నించింది.
స్వలింగ సంపర్కాన్ని సమాజం, మా కుటుంబం అంగీకరించదని, అలా నాకు బలవంతపు పెళ్లి అయ్యిందని వరుడు చెప్పాడు. వరుడి మాటలు విని కన్నీరుమున్నీరుగా విలపించిన భార్య మరుసటి రోజు ఉదయం భర్త ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు కేసు మహిళా కమిషన్ ముందుకు చేరింది. పెళ్లికూతురు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో స్థానిక పోలీసులు కూడా కేసు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద ఫస్ట్ నైట్ రోజు భర్త ఇచ్చిన షాక్ కు కొత్త పెళ్లికూతురు తేరుకోవడం లేదని ఆమె బంధువులు అంటున్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications