కంపెనీలో ఉద్యోగం చేస్తున్న లేడీ, డిన్నర్ కు పిలిచి పార్టీలో టీమ్ లీడర్ ఏం చేశాడంటే ? !

ఒకే కంపెనీలో పని చేస్తున్న యువతి, యువకులు ప్రతిరోజు కలుస్తున్నారు. స్నేహితుల పుట్టిన రోజు వేడుకలు, మ్యారేజ్ డేతో పాటు ముఖ్యమైన రోజులను కొందరు యువతి, యువకులు కలిసి జరుపుకుంటున్నారు. కంపెనీలో ఉద్యోగం చేస్తున్న కొంత మంది యువతి, యువకులు చాలా క్లోజ్ గా ఉంటున్నారు. అయితే టీమ్ లీడర్ తో క్లోజ్ ఉన్న ఓ మహిళ కొంప మునిగింది.

బెంగళూరులోని కాల్ సెంటర్ లో పని చేస్తున్న కొందరు, యువతి యువకులు నూతన సంవత్సరం రోజు సోమవారం బయటకు వెళ్లి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. న్యూఇయర్ రోజు కాల్ సెంటర్ లో ఉద్యోగం చేసి కొంత మంది మరుసటి రోజు బయటకు వెళ్లి హ్యాపీగా గడిపారని తెలిసింది. వీలును బట్టి ఆ కాల్ సెంటర్ లో ఉద్యోగం చేస్తున్న వాళ్లు బయటకు వెళ్లి ఎంజాయ్ చేశారని సమాచారం.

 A team leader who raped a female employee after inviting her to dinner for a New Years party

బెంగళూరులోని బసవేశ్వర నగర్ లో ప్రముఖ కాల్ సెంటర్ ఉంది. ఇదే కాల్ సెంటర్ లో అక్రమ్ అనే వ్యక్తి టీమ్ లీడర్ (మేనేజర్)గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆ కాల్ సెంటర్ లో చాలా మంది అమ్మాయిలు, వివాహిత మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. అదే కంపెనీలో పని చేస్తున్న మహిళను మధ్యాహ్న భోజనాకి రావాలని, మనం కలిసి హ్యాపీగా భోజనం చేసి వద్దామని సహోద్యోగి ఫోన్ చేసి ఆమెకు చెప్పాడు.

ఇప్పుడు అదే కాల్ సెంటర్ మేనేజర్‌ని బెంగళూరులోని బసవేశ్వర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

అక్రమ్ అరెస్టు అయిన నిందితుడు అని పోలీసులు తెలిపారు. నిందితుడు అక్రమ్ బెంగళూరులోని కేఆర్ పురంలో నివాసం ఉంటున్నాడు. అక్రమ్ మీద కేసు పెట్టిన మహిళ, నిందితుడు ఒకే కంపెనీలో చాలాకాలంగా పనిచేస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు

 A team leader who raped a female employee after inviting her to dinner for a New Years party

నిందితుడు అక్రమ్ అతని సహోద్యోగులకు ఫోన్ చేసి భోజనానికి ఆహ్వానించాడు. ఆ కంపెనీలో పని చేస్తున్న మహిళ నిందితుడితో కలిసి డిన్నర్‌కు వెళ్లింది.డిన్నర్ పూర్తి అయిన తరువాత అక్రమ్ తన మీద అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించారు. అక్రమ్ అతని సహోద్యోగి అయిన 32 ఏళ్ల మహిళ మీద అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.

 A team leader who raped a female employee after inviting her to dinner for a New Years party

నిందితుడు చేసిన పనికి తాను షాక్ అయ్యానని బాధితురాలు పోలీసులకు చెప్పింది. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బాధితురాలు నిందితుడిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు అక్రమ్ ను అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. బాధితురాలికి వైద్యపరీక్షలు చేయించామని, అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అక్రమ్ స్నేహితులు, బాధితురాలి స్నేహితులను విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+