Crime News: మహిళలు స్నానం చేస్తుంటే వీడియోలు తీస్తుంది.. లవర్‍కు పంపుతుంది..
కొద్ది రోజుల క్రితం పంజాబ్ రాజధానిలోని చంఢిగడ్ యూనివర్సింటీలో వీడియో లీక్ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఓ యువతి తన హాస్టల్లో ఉన్న సహచర విద్యార్థినిలు స్నానాలు చేస్తున్న వీడియో లీక్ చేసినట్లు పుకార్లు వచ్చాయి. దీంతో విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితురాలిని, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.

ఎవరి వీడియోలు లీక్ కాలేదు..
ఎవరి వీడియోలు లీక్ కాలేదని, నిందితురాలు తన వీడియో మాత్రమే లీక్ చేసిందిని పోలీసులు చెప్పారు. అయితే పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని యూనివర్సిటీలో ఆందోళన చేశారు. దీంతో వర్సిటీ అధికారులు సెలవులు ప్రకటించారు. తాజా ఇలాంటి ఘటనే తమిళనాడులోని మదురైలో జరిగంది.

ఆసిక్ అనే వ్యక్తితో..
మదురైలో ఉమెన్స్ వసతి గృహంలో ఉన్న ఓ మహిళ మిగతా మహిళలు స్నానం చేసే ఫొటోలు, వీడియోలు తీసి తన ప్రియుడికి పంపించేది. దీంతో వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రామనాథపురం జిల్లా కముది ప్రాంతానికి చెందిన కాళేశ్వరి అనే 31 ఏళ్ల మహిళ మదురైలోని ఓ ప్రైవేటు లేడీస్ హాస్టల్‌లో ఉంటుంది. కాళేశ్వరికి ఆసిక్ అనే వ్యక్తితో పరిచయం అయింది.

మొబైల్ లో వీడియోలు..
కాళేశ్వరి తాను ఉంటున్న హాస్టల్లోని మహిళలు స్నానాలు చేసే వీడియోలు, ఫొటోలను తీసి వాట్సప్‌లో ఆసిక్‌కు పంపుతుండేది. మూడు రోజుల క్రితం ఆమెతో పాటు గదిలో ఉంటున్న మరో మహిళ కాళేశ్వరి సెల్‌ఫోన్‌ను పరిశీలించగా అందులో తమ ఫొటోలు, వీడియోలను గుర్తించింది. ఆమె వెంటనే వార్డెన్ కు సమాచారం ఇచ్చింది. వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కాళేశ్వరి, అసిక్ ను అరెస్ట్ చేశారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications