'ఆమె' భర్త, 'ఈమె' భార్య: ఏళ్లుగా కలిసుండి, పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు
ఒడిశా: గత ఏడాది సెప్టెంబర్ నెలలో సుప్రీం కోర్టు హోమోసెక్సువాలిటీపై సంచలన తీర్పు చెప్పింది. ఆ తర్వాత ఇప్పుడు ఒడిశాలో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. ఓ అమ్మాయి మరో అమ్మాయిని వివాహం చేసుకున్న ఈ సంఘటన ఒడిశాలోని కేంద్రపడ పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
పట్టాముండి, మహాకాలపడ గ్రామాలకు చెందిన యువతులు సావిత్రి, మోనాలిసా కటక్‌లో చదువుకునే సమయంలో కలిసి హాస్టల్లో ఉండేవారు. అనంతరం ఇద్దరికీ కటక్‌లోని ఓ ప్రయివేటు సంస్థలో ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగం చేస్తూ ఒకే అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఎంతోకాలంగా కలిసి ఉంటున్న వీరి మధ్య ప్రేమ చిగురించింది.

దీంతో వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం వారి వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు తిరస్కరించారు. దీంతో వీరిద్దరూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి పెళ్లి చేసుకున్నారు. వీరిలోనే ఒకరు భర్తగా, మరొకరు భార్యగా చెబుతూ అఫిడవిట్‌ను నోటరీలో రిజిస్ట్రేషన్ చేయించారు.
-
Smart Nails : మీ డ్రస్సింగ్‌కు తగ్గట్టు సెకన్లలో రంగు మార్చేసే "స్మార్ట్ గోళ్లు".. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications