Aunty: తల్లీ కూతురితో పొలిటికల్ లీడర్ పులిహోరా, క్రిమినల్ లాయర్ కు సినిమా, ఎదురింటి చిత్రా ?

చెన్నై: పొలిటికల్ లీడర్ గా, న్యాయవాదిగా చలామణి అవుతున్న నాయకుడు ఇప్పుడు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. వివాహిత మహిళతో చనువుగా ఉంటున్న పొలిటికల్ లీడర్ ఆమెతో పులిహోరా కలిపేశాడు. రానురాను తల్లిని పక్కడ పెడుతూ వచ్చిన ఆయన ఆమె కూతురిని లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. తన కూతురితో సరసాలు ఆడటానికి ప్రయత్నించిన లాయర్ మీద రగిలిపోయిన ఎదురింటి చిత్రా అతని మీద కేసు పెట్టి జైలుకు పంపించింది. జైలు నుంచి విడుదలైన తరువాత ఆ పొలిటికల్ లీడర్ మాకు నిద్రలేకుండా చేస్తున్నాడని, బెడ్ రూమ్ లో ఫోటోలు వీడియోలు తీసి మమ్మల్ని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని మహిళ సిటీ పోలీసు కమీషనర్ కు ఫిర్యాదు చేసింది. తల్లీకూతురి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కేసు నమోదు కావడంతో న్యాయవాది అయిన ఆ పొలిటికల్ లీడర్ ఇప్పుడు మాయం అయిపోయాడు.

 బీజేపీ లీడర్..... క్రిమినల్ లాయర్

బీజేపీ లీడర్..... క్రిమినల్ లాయర్

చెన్నైలోని ఎరుక్కాంచేరిలో పార్థసారధి (55) అనే క్రిమినల్ లాయర్ నివాసం ఉంటుున్నాడు. బీజేపీ విభాగం బార్ అసోసియేషన్ పెరంబూర్ పార్టీ లీడర్ గా పని చేస్తున్న పార్థసారధికి పలుకుబడి బాగానే ఉందని సమాచారం. బీజేపీలో చరుకుగా పాల్లొంటున్న పార్థసారధి లాయర్ కావడంతో ఆయనకు పరిచయాలు ఎక్కువగానే ఉన్నాయి.

 ఎదురింటి చిత్రాతో పులిహోరా ?

ఎదురింటి చిత్రాతో పులిహోరా ?

క్రిమినల్ లాయర్, బీజేపీ నాయకుడు పార్థసారధి నివాసం ఉంటున్న ఇంటి ఎదురుగా చిత్రా అనే మహిళ నివాసం ఉంటున్నది. చిత్రాకు 15 సంవత్సరాల కుమార్తె ఉంది. కొంతకాలం క్రితం వరకు పార్థసారధి, చిత్ర చనువుగానే ఉన్నారని సమాచారం. వివాహిత మహిళతో చనువుగా ఉంటున్న పొలిటికల్ లీడర్ ఆమెతో పులిహోరా కలిపేశాడని సమాచారం.

 లాయర్ ను జైల్లో పెట్టించిన చిత్రా

లాయర్ ను జైల్లో పెట్టించిన చిత్రా

రానురాను తల్లి చిత్రాను పక్కన పెడుతూ వచ్చిన పార్థసారధి ఆమె 15 ఏళ్ల కూతురిని లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. 2018లో పార్థసారధి తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని, శారీరంగా హింసిండానికి చిత్రా కేసు పెట్టింది. చెన్నైలోని కొండుగైయూరు పోలీసులు పార్థసారధిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.

 బెయిల్ మీద బయటకు వచ్చిన పొలిటికల్ లీడర్

బెయిల్ మీద బయటకు వచ్చిన పొలిటికల్ లీడర్

చిత్రా కేసు పెట్టి జైల్లో పెట్టించడంతో కొంతకాలం తరువాత లాయర్ అయిన బీజేపీ నాయకుడు పార్థసారధి బెయిల్ మీద బయటకు వచ్చాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన పార్థసారధి మళ్లీ తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, నేను పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని టార్చర్ పెడుతున్నాడని ఆరోపిస్తూ చిత్రా చెన్నై సిటీ పోలీసు కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.

బెడ్ రూమ్ లో ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు

బెడ్ రూమ్ లో ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు

తన ఇంటి ఎదురుగా ఉంటున్న పార్థసారధి, అతని కారు డ్రైవర్ ఎప్పుడు పడితే అప్పుడు తన ఇంట్లోకి చొరబడుతున్నారని, నా భర్తను బెదిరిస్తున్నారని, బెడ్ రూమ్ కిటికీలో నుంచి తనను, తన కూతురిని ఫోటోలు, వీడియోలు తీస్తున్నారని చిత్రా ఆరోపించింది. కేసు వెనక్కి తీసుకోవాలని తనను పార్థసారధి కారు డ్రైవర్ బెదరిస్తున్నాడని, మమ్మల్ని వారి నుంచి కాపాడాలని చిత్రా ఆమె కూతురు పోలీసులను ఆశ్రయించారు.

 ఫోక్సోచట్టం కింద కేసు నమోదు

ఫోక్సోచట్టం కింద కేసు నమోదు

చిత్రాతో పాటు ఆమె 15 ఏళ్ల కుమార్తె కూడా తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఫిర్యాదు చెయ్యడంతో చెన్నై సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు కావడవంతో క్రిమినల్ లాయర్, బీజేపీ నాయకుడైన పార్థసారధి పరారైనాడు. పార్థసారధి మీద ఫోక్సోచట్టం కింద కేసు నమోదు కావడం కలకలం రేపింది. పార్థసారధి కోసం గాలిస్తున్నామని చెన్నై సిటీ పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+