బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో మరో రన్ వే

|
Google Oneindia TeluguNews

Recommended Video

బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో మరో రన్ వే (Video)

బెంగళూరు: దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత రద్దీ ఎయిర్ పోర్ట్ లల్లోఒకటైన బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో రన్ వే సిద్ధమైంది. విమానాశ్రయానికి దక్షిణం వైపున నిర్మించిన ఈ రన్ వేను అంతర్జాతీయ విమాన సర్వీసుల కోసం మాత్రమే వినియోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

<strong>నీట మునిగిన భవానీ ద్వీపానికి సరికొత్త హంగులు</strong>నీట మునిగిన భవానీ ద్వీపానికి సరికొత్త హంగులు

కొత్తగా నిర్మించిన ఈ రన్ వేపై మంగళవారం ఉదయం ట్రయల్ రన్ నిర్వహించారు. ఇండిగో, ఎయిర్ ఆసియా పౌర విమానయాన సంస్థలకు చెందిన విమానాలు టేకాఫ్ తీసుకున్నాయి. ఈ ట్రయల్ టేకాఫ్ విజయవంతమైనట్లు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రతినిధి వెల్లడించారు.

Bengaluru Airport got another Runway and Operations on the new Runway are planned to commence on 5 Dec.

టేకాఫ్ సందర్భంగా ఆయా విమానంలు గంటకు 500 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించాయని అన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తమకు ఎదురు కాలేదని పైలెట్లు సంకేతాలు పంపించినట్లు తెలిపారు.

Bengaluru Airport got another Runway and Operations on the new Runway are planned to commence on 5 Dec.

ఈ ఏడాది డిసెంబర్ 5వ తేదీ నుంచి ఈ రన్ వేను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు. దీని ఫలితంగా డొమెస్టిక్, అంతర్జాతీయ విమాన సర్వీసుల కోసం వేర్వేరు రన్ వే అందుబాటులోకి వచ్చినట్టయిందని ప్రయాణికులు వ్యాఖ్యానిస్తున్నారు. కొత్త రన్ వేను కేవలం అంతర్జాతీయ సర్వీసులకు మాత్రమే పరిమితం చేస్తారా? లేదా? అనేది తెలియరావాల్సి ఉంది.

English summary
Kempegowda International Airport (Bengaluru) Spokesperson: The new South Runway at Kempegowda International Airport nears operational readiness with the successful completion of validation flight today. Operations on the new Runway are planned to commence on 5 Dec.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X