ముగ్గురి హత్య: కస్టడీకి 18సింహాలు, ‘జీవిత ఖైదు’!
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలో వింత ఘటన చోటు చేసుకుంది. ముగ్గురిని హత్య చేసిన కేసులో 18 సింహాలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీటిలో ఆ నేరం చేసిందేవే తెలియదు. అయితే, అవి ఏదో తేలితే వాటికి జూలో జీవితఖైదు శిక్ష విధించేందుకు సిద్దమయ్యారు.
అక్కడ దొరికిన పంజా గుర్తుల ఆధారంగా ఈ 18 సింహాలను పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచారు. వీటి ముఖాలు, పంజా గుర్తులను సరిచూసి నేరం చేసిన సింహాన్ని పసిగట్టనున్నారు. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్‌లో కూడా కథనాలు రావడం గమనార్హం.

'హత్య చేసింది ఏ సింహమో మేము దాదాపుగా గుర్తించాం, కానీ మరో 9 సింహాల ఫలితాలు కూడా చూసిన తర్వాత దానికి శిక్ష విధిస్తాం' అని గుజరాత్ ఫారెస్ట్ ఆఫీసర్ జేఏ ఖాన్ వెల్లడించారు.
నేరం చేసిన దానిని జూకి తరలించి, మిగతా వాటిని గిర్ అభయారణ్యంలో వదిలేస్తామని తెలిపారు. గుజరాత్‌లో 400 వరకు ఆసియా సింహాలు ఉన్నాయి. అయితే గిర్ అభయారణ్యంలో మాత్రం 270 వరకే ఆశ్రయం కల్పించగలమని అక్కడి అధికారులు అంటున్నారు.
దీంతో మిగతా సింహాలు ఇలా ఊళ్లపైకి వెళ్లకుండా వాటిని ఇతర రాష్ట్రాలకు తరలించాలని ఈమధ్యే సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీచేసింది.
మూడు సింహాలకు జీవిత ఖైదు
ముగ్గురి హత్య కేసులో దోషులుగా తేలడంతో మూడు సింహాలకు జూలో జీవిత ఖైదు విధించారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications