బెంగళూరు టెక్కీలు టార్గెట్, బీచ్ రిసార్టులో అమ్మాయిలతో ఏం చేస్తున్నారంటే ?, సీసీటీవీల్లో!
బెంగళూరు/కారవార: కర్ణాటకలోని అనేక జిల్లాల్లో పర్యాటక కేంద్రాలు పుష్కలంగా ఉన్నాయి. బెంగళూరు (Bengaluru) నగరంతో పాటు కర్ణాటకలోని (Karnataka) ఇతర జిల్లాల్లోని పర్యాటక కేంద్రాల్లో హ్యాపీగా సంచరించి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి ఎంజాయ్ చెయ్యడానికి చాలామంది ప్లాన్ చేస్తుంటారు. ఎక్కువ స్నేహితులతో కాలం గడపడానికి యువతి, యువకులు ప్లాన్ చేస్తుంటారు.
బెంగళూరు (Bengaluru) సిటీలోని కార్పోరేట్ కంపెనీలు, ఐటీ కంపెనీల్లో (companies)ఉద్యోగం చేస్తున్న యువతి, యువకులు ఎక్కువగా కర్ణాటకలోని (Karnataka)ఇతర ప్రాంతాలు సంచరించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఉత్తర కన్నడ జిల్లా, దక్షిణ కన్నడ జిల్లా, మైసూరు, కొడుకు తదితర జిల్లాల్లో ఎక్కువగా సంచరించడానికి బెంగళూరులోని యువతి, యువకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.

ఊటి వెళ్లే వాళ్లు బెంగళూరులో (Bengaluru) చాలా మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటకలో (Karnataka) పర్యటించడానికి చాలా మంది వస్తుంటారు. ఇలాంటి పర్యటనలకు వస్తున్న యువతను (youth) టార్గెట్ చేస్తున్న కొందరు హైటెక్ వేశ్యవాటిక కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వ్యభిచారం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పక్కా సమాచారం ఆధారంగా దక్షిణ కన్నడ జిల్లా పోలీసులు కమటా తాలూకాలోని బడా గ్రామంలోని నెసరా బీచ్ రిసార్ట్‌పై (resort) పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు.
దక్షిణ కన్నడ జిల్లా హమ్మంబొద్దికి చెందిన నగేష్, మంజప్ప శెట్టి, కలబురగి జిల్లా జేవర్గికి చెందిన ఆరిఫ్ ముల్లా, హుసేనా సాబ్ అరెస్టు అయిన నిందితులు.ఈ సమయంలో ఇద్దరు మహిళలను రక్షించి రిసార్టులో 8 మొబైల్ ఫోన్లు, సీసీ కెమెరాలు (CCTV), డీవీఆర్, రిజిస్టర్ స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. తన స్వలాభం కోసం వివిధ ప్రాంతాల నుంచి మహిళలను పిలిపించి తన రిసార్ట్ భవనంలో వ్యభిచారం వంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ లైగింక దోపిడీకి గురిచేస్తున్నాడని కుమట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications