వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Daily Hunt పై ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. అనాలసిస్ స్టోరీస్..!!

|
Google Oneindia TeluguNews

దేశంలో 2024 ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా చెప్పబడే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 10, 2022న వెలువడుతాయి. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ నెల 10వ తేదీన వెలువడుతాయి. ఉత్తరాఖండ్‌లో నరాలు తెగే ఉత్కంఠ బీజేపీ కాంగ్రెస్ మధ్య నెలకొంది. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉండగా ... ప్రజలు గద్దె దింపి కాంగ్రెస్‌కు అధికారం కట్టబెడుతారనే ధీమాలో హస్తం పార్టీ ఉంది.

ఇక ఉత్తర్ ప్రదేశ్‌లో యోగీ సర్కార్ వర్సెస్ సమాజ్‌వాదీ పార్టీగా ఎన్నికలు జరిగాయి. పంజాబ్‌లో ఈ సారి అందరి కళ్లు ఆమ్‌ఆద్మీ పార్టీపైనే ఉన్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.ఇక మణిపూర్‌లో పరిస్థితి మరింత ఆసక్తిగా మారింది. అధికార ప్రతిపక్ష పార్టీల నుంచి ఎన్నికలకు ముందు అభ్యర్థులు జేడీయూలో చేరడంతో నామమాత్రంగానే ఉన్న ఈ పార్టీ రేసులో ఉంది. గోవా ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ ఎంట్రీ ఇవ్వడంతో పోటీ ఆసక్తికరంగా కనిపిస్తోంది. అంతేకాదు గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం ఓ రేంజ్‌లో సాగింది. మరోవైపు బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తామనే విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఇక కాంగ్రెస్ తన సత్తాను చాటాలని భావిస్తోంది.

Catch the live action of Five state assembly elections 2022 reults on Daily hunt

ఇదిలా ఉంటే డైలీహంట్ ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధిచిన ఎన్నికల ఫలితాలను మీ ముందుకు లైవ్ ద్వారా అందిస్తుంది. ఎన్నికలంటే కేవలం నెంబర్ గేమ్ మాత్రమే కాదని నమ్ముతుంది డైలీహంట్. మా ఫోకస్ వచ్చని డేటాను విశ్లేషించడం, మంచి కథనాలు అందించడం, ఫలానా పార్టీ ఎందుకు గెలిచింది ఎందుకు ఓడిపోయిందనే విశ్లేషణాత్మకమైన కథనాలను అందిస్తాం. ఒక్కసారి ఫలితాల ట్రెండ్ రావడం ప్రారంభమైతే మా టీమ్ మంచి అనాలిసిస్‌తో మీ ముందుకు కథనాలను తీసుకొస్తుంది.అన్ని కోణాలను విశ్లేషించడం జరుగుతుంది. డైలీ హంట్‌ ఎన్నికల ఫలితాలపై మంచి కవరేజ్ ఇస్తుంది.

* ఐదు రాష్ట్రాలకు సంబంధించి వేగవంతమైన ఫలితాలను లైవ్‌తో పాటు మంచి టేబుల్‌ ఫార్మాట్‌లో ఇవ్వడం జరుగుతుంది

* ఎన్నికల ఫలితాలు, గత ఎన్నికల ఫలితాలతో పోల్చి విశ్లేషణలు, అభ్యర్థులు సీటు మార్పుపై కనిపించిన ప్రభావం, రాష్ట్రం మరియు నియోజకవర్గాల వారీగా విశ్లేషణలు ఉంటాయి.

* ఇక ట్విటర్‌ పై ఫలితాలకు సంబంధించి ట్రెండింగ్ కథనాలు, లైవ్ వీడియోలు, వైరల్ మీమ్స్, ట్రెండింగ్ స్టోరీస్‌లాంటివి డైలీ హంట్ రీడర్స్‌కు అందిస్తుంది.

కాబట్టి ఎన్నికల ఫలితాల రోజున అంటే మార్చి 10వ తేదీన డైలీ హంట్‌కు ట్యూన్ ఇన్ అవ్వండి. ఒకవేల యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోకుంటే ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి డైలీ హంట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ సెమీ ఫైనల్స్ రిజల్ట్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి.

English summary
Dailyhunt is covering the five-state assembly elections live. We believe that elections are not just numbers. Our focus on interpretation of data, patterns, and analysis to arrive at an accurate picture that has impact on every citizen's life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X