• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పేరుకే టీచర్, ఆ ముసుగులో కామేశ్వరి ఎన్ని అరాచకాలు, సోషల్ మీడియాలో ?!

|

చెన్నై: చెన్నై లేడీ టీచర్ కేసు విచారణ చేస్తున్న పోలీసులకు ఆమె అరచకాలు చూసి దిమ్మతిరిగిపోయింది. సెక్స్ ఎడ్యుకేషన్ పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న లేడీ టీచర్ సంజనా (28), ఆమె ప్రియుడు బాలాజీ అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని పోలీసులు తెలిపారు. పేరుకే లేడీ టీచర్ అని, క్యారెక్టర్ కామేశ్వరి షకీలా అక్క అని పోలీసులు అంటున్నారు.

నేను నా ప్రియుడు బెడ్ రూంలో ఏం చేస్తామో మీరూ చూడండి, ఇదే బెడ్ రూంలో మీరూ తూచా తప్పకుండా అలాగే చెయ్యాలని అమ్మాయిలు, అబ్బాయిలను రెచ్చగొట్టి ఆ అశ్లీల దృశ్యాలను వీడియోలు తీశారు. అమ్మాయిలు, అబ్బాయిల అశ్లీల దృశ్యాలను వీడియోలను వీరు ఎవరెవరికి పంపించారు, సోషల్ మీడియాలో ఏమైనా పోస్టు చేశారా ? అంటూ పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.

ఏకాంతంగా లవర్స్, ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్, నిలువు దోపిడీ, సోషల్ మీడియాలో, పరువు!

 శ్రీమంతుల ఏరియా !

శ్రీమంతుల ఏరియా !

చెన్నైలోని టీ నగర్ లో అధిక శాతం శ్రీమంతులు నివాసం ఉంటున్నారు. ఇదే ప్రాంతంలో సంజనా (28) నివాసం ఉంటోంది. తాను డిగ్రీ వరకూ చదువుకున్నానని, మీ పిల్లలకు ట్యూషన్ చెబుతానని, వారు మంచి మార్కులు తెచ్చుకునేలా చెయ్యడం తన భాద్యత అని చుట్టుపక్కల నివాసం ఉంటున్న విద్యార్థుల కుటుంబ సభ్యులను సంజనా నమ్మించింది.

సంజనా తియ్యాటి మాటలు

సంజనా తియ్యాటి మాటలు

సంజనా మాయమాటలు నమ్మిన చుట్టుపక్కల నివాసం ఉంటున్న తల్లిదండ్రులు వారి పిల్లలను సంజనా దగ్గరకు ట్యూషన్ కు పంపించారు. ట్యూషన్ కు వస్తున్న అందమైన అమ్మాయిలకు సంజనా తాను ఎంతో అందంగా ఉన్నానని, మీరుకూడా నాలాగా చక్కగా అలంకరించుకోవాలని తియ్యటిమాటలు చెప్పింది.

మేము లవర్స్

మేము లవర్స్

సంజనా లవర్ బాలాజీ. ప్రతిరోజూ ట్యాషన్ పిల్లలను పలకరిస్తూ వారితో పరిచయం పెంచుకున్నాడు. అంతే ప్రియుడు బాలాజీతో రొమాన్స్ చేసే సంజనా ట్యూషన్ పిల్లలను రెచ్చగొట్టింది. తరువాత పనిలో పనిగా వారిని బెడ్ రూంలోకి పిలుచుకుని వెలుతున్న సంజనా ప్రియుడు బాలాజీతో కలిసి సెక్స్ ఎడ్యుకేషన్ పేరుతో అసభ్యంగా ప్రవర్తించింది.

బండారం బయటపడింది

బండారం బయటపడింది

ఇటీవల ఇంటికి నీరసంగా వెళ్లిన విద్యార్థినిని ఆమె కుటుంబ సభ్యులు నిలదియ్యడంతో సంజనా అసలు బండారం బయటపడింది. సంజనా మేడమ్, ఆమె ప్రియుడు బాలాజీ కలిసి తనతో పాటు మరో అబ్బాయి కలిసి ఉన్న సమయంలో వీడియోలు తీశారని చెప్పడంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అశ్లీల వీడియోలు

అశ్లీల వీడియోలు

చెన్నైలోని మాంబళం పోలీసులు సంజనా, ఆమె ప్రియుడు బాలాజీని అరెస్టు చేశారు. బాలాజీ మొబైల్ ఫోన్ లో ఉన్న అశ్లీల వీడియోలు చూసిన పోలీసులు షాక్ కు గురైనారు. ఫిర్యాదు చేసిన బాలితో పాటు ట్యూషన్ కు వెళ్లే అమ్మాయిల అశ్లీల వీడియోలు తీశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 సోషల్ మీడియాలో పోస్టు ?

సోషల్ మీడియాలో పోస్టు ?

అమ్మాయిలు, అబ్బాయిల అశ్లీల వీడియోలు తీసిన సంజనా, బాలాజీ వాటిని ఏమైనా సోషల్ మీడియాలో పోస్టు చేశారా ? అని ఆరా తీస్తున్నారు. సంజనా, ఆమె ప్రియుడు బాలాజీ కలిసి ఎంత మంది అమ్మాయిల అశ్లీల వీడియోలు తీశారు ? వాటినిని ఎవరెవరికి ఇచ్చారు ? ఇంటర్నెట్ సెంటర్లలో ఏమైనా విక్రయించారా ? అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.

కామేశ్వరి షకీలాకే అక్క

కామేశ్వరి షకీలాకే అక్క

సంజనా అరాచకాలు తెలుసుకున్న పోలీసుల దిమ్మతిరిగిపోయింది. మలయాళం సినిమా కామేశ్వరిలో షకీలా మగాళ్లను ఎలా రెచ్చగొడుతుందో అంతకంటే ఎక్కువగా సంజనా అమ్మాయిలను, అబ్బాయిలను రెచ్చగొట్టిందని విచారణలో వెలుగు చూసింది, ఈ దందాలో సంజనా, బాలాజీలతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా ? అంటూ ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chennai Tuition teacher arrested under pocso for misbehaving with school students and tuition teacher sanjana confessed to Chennai police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more