తీర్పు అనుకూలంగా ఇస్తే ముడుపులు: సీబీఐ జడ్జి వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కోల్ స్కాం కేసులో ప్రత్యేక సీబీఐ కోర్డు జడ్జి సంచలన వ్యాఖ్యాలు చేశారు. కోల్ స్కాంలో నిందితులుగా ఉన్న వారి పట్ల తీర్పు అనుకూలంగా ఇవ్వాలంటూ కొంతమంది న్యాయవాదులు తనను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జడ్జి వ్యాఖ్యానించారు.
నిందితుడి తరపు డిఫెన్స్ లాయర్ తనను సంప్రదించాడని, తీర్పు అనుకూలంగా ఇస్తే ముడుపులు ఇస్తామని చెప్పినట్లు ఆయన తెలిపారు. దీంతో ఆగ్రహించిన సీబీఐ కోర్టు జడ్జి ఇలాంటి మాటలు మరోసారి నా దృష్టికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

సీబీఐ కోర్టు జడ్జి వ్యాఖ్యలతో ఖంగుతిన్న డిఫెన్స్ లాయర్, కోర్టు హాలులోనే జడ్జిని క్షమాపణలు కోరారు. ఇంతకీ, ఆ డిఫెన్స్ లాయర్ ఎవరనే విషయాన్ని మాత్రం జడ్జి బయటకు చెప్పలేదు. అంతక ముందు కోల్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా విషయంలో కూడా వార్నింగ్ ఇచ్చారు.
ఎఫ్ఐఆర్‌లో నమోదు చేసిన పేర్లను ఛార్జిషీట్‌లో ఎందుకు నమోదు చేయలేదని సీబీఐ ఇన్పెక్టర్ విజయ్ చెట్టీర్‌ను జడ్జి ప్రశ్నించారు. ఇందుకు కొన్ని డాక్యుమెంట్స్‌ను లేకపోవడంతో తప్పిదంగా రాతపూర్వక సమాధానమిచ్చాడు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications