సభ సజావుగా.. పార్లమెంట్‌లో ప్రధాని మోడీ (ఫోటోలు)
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సక్సెస్ అవుతాయని తాను భావిస్తున్నట్లు ప్రధాని నేరంద్రమోడీ తెలిపారు. బడ్జెట్ సమావేశాలు మాదిరిగానే ఈ సమావేశాలు కూడా విజయవంతం అవుతాయని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
శీతాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం పార్లమెంట్ ఆవరణకు చేరుకున్న ప్రధాని మోడీ తన మంత్రివర్గంలోని మంత్రులను కలిశారు. దేశాన్ని బాధ్యతాయుతంగా పాలించే అధికారం ప్రజలు తమకిచ్చారని అన్నారు.
సభ సజావుగా సాగేలా చూడాల్సిన బాధ్యత అధికార పక్షంతోపాటు పార్లమెంటు సభ్యులు అందరిపైనా ఉందని అన్నారు. ఈ చల్లని వాతావరణంతో అందరూ ఎన్నో పనులు చేయాల్సి ఉందని ప్రధాని మోడీ ఆకాంక్షించారు.
పార్లమెంటులో కూర్చునే వారందరికీ, దేశాన్ని నడిపించే బాధ్యత ఉందని, కాగా.. ప్రభుత్వంలో కూర్చునే వారు, పార్లమెంటులో కూర్చునేవారంతా కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రాధాన్యమివ్వాలని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

సభ సజావుగా.. పార్లమెంట్‌లో ప్రధాని మోడీ
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సక్సెస్ అవుతాయని తాను భావిస్తున్నట్లు ప్రధాని నేరంద్రమోడీ తెలిపారు. బడ్జెట్ సమావేశాలు మాదిరిగానే ఈ సమావేశాలు కూడా విజయవంతం అవుతాయని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సభ సజావుగా.. పార్లమెంట్‌లో ప్రధాని మోడీ
శీతాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం పార్లమెంట్ ఆవరణకు చేరుకున్న ప్రధాని మోడీ తన మంత్రివర్గంలోని మంత్రులను కలిశారు. దేశాన్ని బాధ్యతాయుతంగా పాలించే అధికారం ప్రజలు తమకిచ్చారని అన్నారు.

సభ సజావుగా.. పార్లమెంట్‌లో ప్రధాని మోడీ
పార్లమెంటులో కూర్చునే వారందరికీ, దేశాన్ని నడిపించే బాధ్యత ఉందని, కాగా.. ప్రభుత్వంలో కూర్చునే వారు, పార్లమెంటులో కూర్చునేవారంతా కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రాధాన్యమివ్వాలని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

సభ సజావుగా.. పార్లమెంట్‌లో ప్రధాని మోడీ
ఈ శీతాకాల సమావేశాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, బీమా బిల్లు తదితర ముఖ్య బిల్లుల సవరణ విషయంలో ఏమాత్రం రాజీ పడరాదని కాంగ్రెస్ పార్టీ సహా పలు విపక్ష పార్టీలు నిర్ణయించుకున్నాయి.

సభ సజావుగా.. పార్లమెంట్‌లో ప్రధాని మోడీ
ఇందులో భాగంగా ప్రతి అంశంపైనా చర్చకు తాము సిద్ధంగానే ఉన్నామని, సభను సజావుగా నిర్వహించేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నేటి నుంచి వచ్చే నెల 23 దాకా మొత్తం 22 రోజుల పాటు జరిగే సమావేశాల్లో 37 బిల్లులు సభ ముందుకు రానున్నాయి.
ఈ శీతాకాల సమావేశాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, బీమా బిల్లు తదితర ముఖ్య బిల్లుల సవరణ విషయంలో ఏమాత్రం రాజీ పడరాదని కాంగ్రెస్ పార్టీ సహా పలు విపక్ష పార్టీలు నిర్ణయించుకున్నాయి. అయితే, దేశాభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించనున్న బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు కూడా సిద్దమైంది.
ఇందులో భాగంగా ప్రతి అంశంపైనా చర్చకు తాము సిద్ధంగానే ఉన్నామని, సభను సజావుగా నిర్వహించేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 23 దాకా మొత్తం 22 రోజుల పాటు జరిగే సమావేశాల్లో 37 బిల్లులు సభ ముందుకు రానున్నాయి.












Click it and Unblock the Notifications