కాంగ్రెస్ పార్టీ ఒకవేళ పాకిస్తాన్ లో పోటిచేస్తే గెలుస్తుందోమో ,రాంమాధవ్
కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో కనుక పోటి చేసి ఉంటే అక్కడ గెలిచేదని బిజేపి జనరల్ సెక్రటరీ ఈశాన్య రాష్ట్రాల ఇంచార్జ్ రాంమాధవ్ ఎద్దేవా చేశారు.
.కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ ప్రయోజనాల కోసం పనిచేస్తుందా, లేక భారత ప్రయోజనాల కోసం పని చేస్తుందా అర్థం కావడం లేదని అన్నారు..ఇక ఇండియా కంటే పాకిస్తాన్ లోనే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్నారని గౌహతిలో మీడియాతో మాట్లాడుతు చెప్పారు..

బిజేపిని విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీకి ఈ ఒక్క విషయం తప్ప మరే అంశాలు కనిపించడం లేదని అన్నారు.కాగా వీళ్లు పోరాటం చేస్తుంది ,పాకిస్తాన్ కోసమా ,భారతీయుల కోసమా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications