Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దారుణం: యజమానురాలిని హత్య చేసిన పనిమనిషి

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణం జరిగింది. ఓ ఇంట్లో పని మనిషిగా ఉన్న యువకుడు తన యజమానురాలైన 81ఏళ్ల మహిళను గొంతునులిమి హత్య చేసింది. ఈ ఘటన విలాసంతమైన గ్రేటర్ కైలాష్-11 ప్రాంతంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. రేఖా దుగ్గల్ అనే మహిళ(81)ను ఆమెకు సహాయకుడిగా ఉన్న పని మనిషి నీరజ్ సాకి(21) గొంతునులిమి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని దగ్ధం చేసేందుకు ప్రయత్నంచాడు.

Delhi shocker: 81-year-old allegedly killed by domestic help in posh GK-II area

కాగా, అంతకుముదు చుట్టుపక్కల వారికి రేఖే దుగ్గల్ కనిపించడం లేదని చెప్పాడు. దీంతో వారు రేఖ కూతురు, అల్లుడుకు సమాచారం అందించారు. కాగా, బాధితురాలి మృతదేహం ఆ ఇంటిలోని రెండో అంతస్తు పడక గదిలో ఓ మూలన పడివుంది.

ఆమె మృతదేహం పాక్షికంగా కాలిపోయి ఉంది. దీంతో ఆ మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలో గొంతునులుమి హత్య చేసినట్లు తేలింది. విచారణ జరిపిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. 2005లో తన భర్త చనిపోవడంతో ఆ వృద్ధురాలు ఇద్దరు సహాయకులతోపాటు ఆ ఇంట్లో ఉంటోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+