ఇదో రకమైన నిరసన!: స్వచ్ఛందంగా తాళి తీశారు (పిక్చర్స్)
చెన్నై: ద్రవిడ కజగం (డీకే) నేతృత్వంలో మంగళవారం నాడు 'స్వచ్ఛందంగా తాళి తీసే' కార్యక్రమాన్ని చేపట్టారు. తమిళనాడులోని కడలూరులోని ఇది జరిగింది. వారు నల్లటి దుస్తులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
కాగా, తమిళనాట ద్రవిడ కజకం నేత వీరమణి నేతృత్వంలో 'స్వచ్ఛందంగా తాళి తీసే' కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఇటీవల నిర్ణయించారు. దీనిని అడ్డుకునేందుకు హిందూసంస్థలు ప్రయత్నించాయి. దీంతో తొలుత పోలీసులు ఈ కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు.
వీరమణీపై కేసు కూడా నమోదు చేశారు. అయితే, సోమవారం మద్రాస్ హైకోర్టులో వీరమణి పిటిషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని న్యాయస్థానం తెలిపింది. అలాగే గొడ్డు మాంసాన్ని తినే కార్యక్రమానికి కూడా అనుమతిచ్చింది. మరోవైపు, డీకే తీరుపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

'స్వచ్ఛందంగా తాళి తీసే'
ద్రవిడ కజగం (డీకే) పార్టీ నేతృత్వంలో మంగళవారం నాడు 'స్వచ్ఛందంగా తాళి తీసే' కార్యక్రమాన్ని చేపడుతున్న దృశ్యం.

Click it and Unblock the Notifications